యాదాద్రి జిల్లా లో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు
Jul 10, 2020 09:15 by Admin Admin
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామ పరిధిలో పేకాట స్థావరం పై పోలీసులు దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు. వీరు హైదరాబాద్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు నెంబర్ 1) rentala విజయ్ కుమార్
2) యాసరి రఘురాం
3) పందిళ్ళ దీపక్
4) మొక్క నగరి జలంధర్
5) కోటి నవీన్ రెడ్డి
6) మెరుగు సుధాకర్ వీరి వద్దనుండి నగదు లక్షా యాభై మూడు వేల రూపాయల పది రూపాయలు 105310 ఆరు సెల్ఫోన్లు ఒక హెయిర్ గన్ నాలుగు కార్లు స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.