Breaking News

భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం

Jul 14, 2020 16:36 by Admin Admin

హైదరాబాద్:- పాతబస్తీ ఉప్పుగూడా  మహంకాళి దేవాలయం లో బోనాల ఉత్సవాలు ఘనంగా
ప్రారంభం మయ్యాయి.
సప్త మాత్రుకలకు సప్త బంగారు బోనం సమర్పణ లో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఉరేగింపు కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారి బంగారు బోనం తో ఉరేగింపు ఉప్పుగూడా మహంకాళి దేవాలయ ప్రాంగణం నుండి మొదలై చార్మినార్ భాగ్యలక్ష్మి  దేవాలయం లో అమ్మవారికి బంగారు బోనం , పట్టు వస్త్రాలు , ఒడి బియ్యం సమర్పించడం జరిగింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe