Breaking News

కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాలు పెంచాలని కోరుతూ ధర్నా

Jul 15, 2020 11:23 by Admin Admin

ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రమే కాకుండా పక్కనున్న కరీంనగర్ ,ఖమ్మం జిల్లాలకు కూడా అత్యవసర వైద్య సేవలు అందితుంది ఎం జి యం ఆస్పత్రి.అసలే కోవిడ్ ఉధృతి కొనసాగుతున్న వేళా తాజాగా పారిశుద్ధ్య కార్మికులు, సెక్యురిటి సిబ్బంది మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాలు పెంచాలని కోరుతూ ధర్నాకు దిగారు.ఈ ధర్నా నేపథ్యంలో హాస్పిటల్ కాంట్రాక్టర్ శ్యామసుందర్ సిబ్బందిని విధులకు హాజరు కావాలని లేకుంటే విధుల నుండి తొలాగిస్తామని బెదురించే ప్రయత్నం చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe