Breaking News

రాష్ట్రంలో 34.69 లక్షల మందికి లబ్ధి

Aug 10, 2020 13:35 by Admin Admin

 

  • గ్రామీణ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు
  • రైతులకు మేలు, కొత్త ఉద్యోగాలు, 
  • స్టార్ట్‌ప్సకు అవకాశాలు: మోదీ
  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభం.
  • పీఎం-కిసాన్‌ పథకం కింద 8.5 కోట్ల 
  • రైతులకు రూ. 17వేల కోట్లు విడుదల.
  • రాష్ట్రంలో 34.69 లక్షల మందికి లబ్ధి
  • ఖాతాల్లో రూ.693.80 కోట్లు జమ..
  • పంట ఉత్పత్తి తర్వాత రైతులకు అవసరమైన మౌలిక సదుపాయల అభివృద్ధికి.. రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్‌)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పంటల నిల్వకు శీతల గిడ్డంగులు, సేకరణ కేంద్రాలు, ప్యాకింగ్‌   సదుపాయాల కల్పనకు కేంద్రం ఈ నిధులను  మంజూరు చేస్తుంది. ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన అవకాశాలు నెలకొంటాయని చెబుతున్నారు. 


 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe