Breaking News

అమ‌లాపాల్ ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌

Aug 10, 2020 13:39 by Admin Admin

హీరోయిన్ అమ‌లాపాల్  తెలుగు, త‌మిళ చిత్రాల్లో డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను ఎంచుకుని న‌టిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న. అమ‌లాపాల్‌ గ‌త చిత్రం ‘ఆమె’ కూడా వివాదాల న‌డుమే విడుద‌లైంది. అమ‌లాపాల్ ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం. మ‌హేష్ భ‌ట్‌, జియో స్టూడియోస్ ఈ వెబ్ సిరీస్‌ను హిందీలో నిర్మిస్తున్నార‌ట‌. త‌మిళంలో రాసిన పాపుల‌ర్ న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని స‌మాచారం. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe