

యువతకు కొత్త అవకాశాల కల్పన...సమాజంలోని అన్ని వర్గాలకు చేయూత నిచ్చేలా బడ్జెట్ ఉందని, మౌలిక వసతు...
ధరలు పెరిగేవి తగ్గేవి...ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బ...
సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట...లోక్‌సభలో కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్...
వనస్థలిపురంలో కంపించిన భూమి...నగరంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. వనస్థలిపురం, బీ...
రంగారెడ్డి జిల్లా మోకిల్లాలో కోట్లు విలువచేసే ఐదు ఎకరాల భూమిని ఎకరం రూ.5 లక్షల చొప్పున సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత ఏడాది ఆయన హైదరాబాద్‌లో సినీ స్టూడియో నిర్మాణానికి భూమి ఇప్పించవలసిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎకరం రూ.5 లక్షలు చొప్పున 5 ఎకరాలు కేటాయించింది. కోట్లు విలువచేసే భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.25 లక్షలకు శంకర్‌కు కట్టబెట్టడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విషయమై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
![]() |
|
![]() |
|
![]() |