Breaking News

ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు బులెటిన్‌ విడుదల

Aug 16, 2020 15:32 by Admin Admin

కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలు కుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి శనివారం సాయంత్రం ఒక బులెటిన్‌ విడు దల చేసింది. వెంటిలేటర్‌ అమర్చిన స్థితిలోనే వైద్యుల బృందం బాలుకు చికిత్స అందిస్తోందని పేర్కొంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe