Breaking News

దేశవ్యాప్తంగా కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది

Aug 31, 2020 13:21 by Admin Admin

దేశవ్యాప్తంగా కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 చేరింది. ఆదివారం ఒక్కరోజే కోవిడ్‌ బాధితుల్లో 971 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64,469 కు చేరింది. గత 24 గంటల్లో 60,868 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 27,74,802 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe