

యువతకు కొత్త అవకాశాల కల్పన...సమాజంలోని అన్ని వర్గాలకు చేయూత నిచ్చేలా బడ్జెట్ ఉందని, మౌలిక వసతు...
ధరలు పెరిగేవి తగ్గేవి...ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బ...
సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట...లోక్సభలో కేంద్ర ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్...
వనస్థలిపురంలో కంపించిన భూమి...నగరంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. వనస్థలిపురం, బీ...
ధోని అంటే చిరుతకు మారుపేరు. బ్యాటింగ్ సమయంలో ధోని క్రీజులో ఉన్నాడంటే చిరుతలా పరిగెత్తుతాడు. అతని వేగానికి అవతలి ఫీల్డర్లకు రనౌట్ చేసే అవకాశం లభించదు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి అలాంటి ధోని శుక్రవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో మ్యాచ్లో తీవ్రంగా అలసిపోయాడు. ఒకానొక సందర్భంలో ఇక పరిగెత్తడం తన వల్ల కాదనే స్థితిలోకి వెళ్లిన ధోని కాసేపు అలాగే నిలబడిపోయాడు. అయితే దుబాయ్లో ఎక్కువగా పొడి వాతావరణం ఉన్న కారణంగానే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చిందని ధోనీ వివరణ కూడా ఇచ్చాడు.
![]() |
|
![]() |
|
![]() |