Breaking News

విమానాశ్రయాల నుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి

Dec 12, 2020 15:48 by Admin Admin

రాష్ట్రంలో నూతనంగా ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా విమానాశ్రయాల అభివృద్ధి కోసం భూమిని గుర్తించి, ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన కేసీఆర్‌  హైదరాబాద్‌లో వరద నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కోరిన విషయం విదితమే.

1. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ (బ్రౌన్ ఫీల్డ్)

2. మామునూర్ (వరంగల్) బ్రౌన్ ఫీల్డ్

3. ఆదిలాబాద్ (గ్రీన్ ఫీల్డ్)

4. జక్రాన్ పల్లి, నిజామాబాద్ (గ్రీన్ ఫీల్డ్)

5. గుడిబండ, మహబూబ్ నగర్ (గ్రీన్ ఫీల్డ్)

6. భద్రాద్రి కొత్తగూడెం (గ్రీన్ ఫీల్డ్)

Facebook like
Google Plus Circle
Youtube Subscribe