Breaking News

ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే

Aug 12, 2017 03:44 by Chaitanya Ch

ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ .. బంధనాలు తెంచుకునీ .. నీ కొసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా .. మిద్దెలోని బుల్లెమ్మా .. నిరుపేదని వలచావెందుకే నీ చేరువలో .. నీ చేతులలో .. పులకించేటందుకే ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ సన్నజాజి తీగుందీ .. తీగమీద పువ్వుందీ .. పువ్వులోని నవ్వే నాదిలే కొంటెతుమ్మెదొచ్చిందీ .. జుంటి తేనె కోరిందీ .. అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో .. ఈ కోనల్లో .. మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ

Facebook like
Google Plus Circle
Youtube Subscribe