Breaking News

పాటను రాసినది శ్రీ శంకరంబడి సుందరాచారి సంగీతం టంగుటూరి సూర్యకుమారి

Dec 15, 2017 12:10 by Ramya Ravilla

ఈ పాటను రాసినది శ్రీ శంకరంబడి సుందరాచారి సంగీతం టంగుటూరి సూర్యకుమారి చిత్రములో గానం చేస్తున్నది టంగుటూరి సూర్యకుమారి గారు. నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కుమార్తె. ఎన్నో దేశ భక్తి గీతాలు పాడి ప్రపంచ ఖ్యాతినార్జించిన మహిళామణులలో ఒకరు. #అనవసర_సమయాల్లో_తెలుగు_మాట్లాడటం_కన్నా_తెలుగులోనే_మాట్లాడి_తెలుగును_బతికించుకుందాం

Facebook like
Google Plus Circle
Youtube Subscribe