Breaking News

కరోనా వైరస్: ఇటలీలో అంత్యక్రియలకూ చోటు సరిపోవట్లేదు

Mar 23, 2020 12:46 by Ramya Ravilla

కరోనా వైరస్‌పై పోరాటంలో వీరే నిజమైన హీరోలు. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు ఈ డాక్టర్లు. డ్యూటీలు లేకపోయినా కొంతమంది విధులకు హాజరవుతున్నారు. నైట్‌డ్యూటీ చేసినా మళ్లీ ఉదయం విధులకు వస్తున్నారు. కొందరు ఏడుస్తున్నారు.. అయితే ఇబ్బందిగా ఉందని ఎవరూ చెప్పట్లేదు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe