Breaking News

ల‌గ్జ‌రీ రైలు... మ‌హారాజా ఎక్స... May 23, 2016
ల‌గ్జ‌రీ రైలు... మ‌హారాజా ఎక్స

టి.వి (శాటిలైట్‌) సౌక‌ర్యం 20 డీల‌క్స్ రూమ్‌లు, 18 జూనియ‌ర్ సూట్స్‌, 4 సూట్స్‌, క్లాసీ ప్రెసిడిన్సియ‌ల్ సూట్ రూమ్స్ క‌లిగి ఉన్నాయి. ప్ర‌తి రూమ్‌లో బాత్‌రూంల‌తో పాటు వై-ఫై ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం, టి.వి (శాటిలైట్‌) సౌక‌ర్యం, ఫోన్ సౌక‌ర్యాలు క‌లిగిఉన్నాయి. వీటితో పాటు భోజ‌నం చేయ‌డానికి 2 పెద్ద పెద్ద రూంల‌ను క‌లిగి ఉంది. ఒక్కో డైనింగ్‌హాల్‌లో 44 మంది కూర్చునేలా దీనిని డిజైన్ చేశారు. ఇండియా మ‌రియు చైనా త‌దిత‌ర దేశాల‌కు సంబంధించి మోķ...

Read More...
Read More
శ‌ర‌త్‌కుమార్ ను ఒప్పించి ... May 23, 2016
శ‌ర‌త్‌కుమార్ ను ఒప్పించి

సినిమా మీద ఫ్యాష‌న్‌తో... మాది ఖ‌మ్మం జిల్లా బ‌య్యారం మండ‌లం కారుకొండ అనే చిన్న‌ ఊరు. చ‌దువు మొత్తం ఖ‌మ్మం జిల్లాలోనే జ‌రిగింది. సినిమా మీద ఫ్యాష‌న్‌తో ఎంబిఎను మ‌ధ్య‌లోనే ఆపివేసి 2005 సంవ‌త్స‌రంలో హైద‌రాబాద్‌కు వ‌చ్చాను. అప్పుడు నాకు మొద‌ట‌గా ఆ న‌లుగురు సినిమాకు చంద్ర‌సిద్ధార్థ  ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. అలా నేను సినిమా రంగానికి ప‌రిచ‌యం అయ్యాను.  ద‌ర్శ‌కులు శివ‌నాగేశ్వ‌ర రావు,...

Read More...
Read More
అన్నే గురువు...ధైవం... May 23, 2016
అన్నే గురువు...ధైవం

అన్న‌య్య ఉన్న‌ప్పుడు 2010 సంవ‌త్స‌రంలో నేను 3 ప్రైవేటు ఆల్బ‌మ్‌లు చేశాను. అప్ప‌డు అన్న‌య్య నా పాట‌లు విని నాకు కొన్ని స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు. నాపై అన్న‌య్య‌ ప్ర‌భావం ఉండ‌కూడ‌ద‌ని, అన్ని ర‌కాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ప్పుడే సంగీత ద‌ర్శ‌కుడు టాప్ పొజిష‌న్‌లో ఉంటాడ‌ని చెప్పారు.  2013 సంవ‌త్స‌రంలో.... 2013 సంవ‌త్స‌రంలో లవ్‌ యూ బంగారం ద్వారా  సంగీత ద‌ర్శ‌కుడిగా మారాను. రెండో సినిమా రామ‌ప్ప ఈ సినిమాలో అన్న‌య్య న‌టించారు, మూ&#...

Read More...
Read More
అంద‌రి నోటా... ఇదే మాట‌... April 14, 2016
అంద‌రి నోటా... ఇదే మాట‌

డిజిట‌ల్ ఇండియా ప్ర‌స్తుతం అంద‌రి నోటా ఇదే మాట‌....ప్ర‌ధాని నుంచి సామాన్యుడి దాకా ఇదే జ‌పం...సామాన్యుడికి సైతం కంప్యూట‌ర్‌ను  అందించాల‌న్న‌దే విద్యాయంత్ర ధ్యేయం. దీనికోసం జ‌గ‌దీష్, మిథున్ అనే ఇద్ద‌రు మిత్రులు నడుంబిగించారు. ప్ర‌స్తుతం కంప్యూట‌ర్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు కొనాలంటే సామాన్య జ‌నానికి త‌ల‌కు మించిన భారంగా మారింద‌ని అలాకాకుండా అంద‌రికీ కంప్యూట‌ర్ విద్య‌ అందించాల‌న్న ఉద్దేశ్యంతో ఈ సంస్థ‌ను నెల‌కొల్ķ...

Read More...
Read More
ప్ర‌పంచంలో ప‌నికిరానిది ఉండ‌దు... April 14, 2016
ప్ర‌పంచంలో ప‌నికిరానిది ఉండ‌దు

ప్ర‌పంచంలో ప‌నికిరానిది ఉండ‌ద‌ని, ప‌నికిరాదు అనేక‌న్నా దానిని ప‌దిమందికి ప‌నికివ‌చ్చేలా చేయ‌డ‌మే నిజ‌మైన క‌ళని అంటాడు కోరా వ్య‌వ‌స్థాప‌కులు పోలుదాస్ నాగేంద్ర సతీష్.  దానినే నిజం చేసి చూపిస్తున్నాడు ఆయ‌న‌. ఆ క‌ళ‌ను నిజం చేయ‌డానికి కోరా (kora) అనే సంస్థను నెలకొల్పారు.  పుట్టింది విజయవాడలో... పెరిగింది హైద‌రాబాద్‌లో ... తను పుట్టింది విజయవాడలో అయినా పెరిగింది మాత్రం హైద‌రాబాద్‌లో. త‌ను  వివిధ ప్రాంతాల్లో చ‌దువును ప...

Read More...
Read More
అప్యాయ‌త‌ల‌కు బ‌లం తగ్గింది.... March 07, 2016
అప్యాయ‌త‌ల‌కు బ‌లం తగ్గింది.

నోటికి బ‌లం పెరిగింది..అప్యాయ‌త‌ల‌కు బ‌లం తగ్గింది..మ‌నిషిలో అంత‌రిస్తున్న అనుబంధాల‌ను గుర్తుకు తేవ‌డానికి నిర్వాణ సెంట‌ర్‌ను ప్రారంభించామ‌ని లీలా గారు  పేర్కొంటున్నారు...మాన‌వ జ‌న్మ ఎత్తిన ప్ర‌తి మ‌నిషికి మాన‌సికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండ‌డానికి ఈ సెంట‌ర్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆమె తెలిపారు. నిన్ను నీవు తెలుసుకో.. నీ లోప‌ల ఉన్న శ‌క్తిని తెలుసుకోన్న‌ప్పుడే నీవు ఆనందంగా జీవిస్తావ‌న్నారు ఆమె.  ప్ర‌తి నెల 3 ఆ&...

Read More...
Read More
స‌రికొత్త ఫ్యాకేజీ... March 07, 2016
 స‌రికొత్త ఫ్యాకేజీ

షిర్డీ టూర్‌లో ప్ర‌త్యేక‌త‌లు షిర్డీ, శ‌నిసింగాపూర్‌, నాసిక్‌, (త్ర‌యంబ‌కేశ్వ‌రం, ముక్తిధామ్‌, పంచ‌వ‌టీ) దీంతో పాటు ఔరంగాబాద్‌, అజంతా & ఎల్లోరా గుహ‌ల‌కు సంబంధించిన ఫ్యాకేజీ క‌ల‌దు.  తిరుప‌తి టూర్ ప్ర‌త్యేక‌త‌లు తిరుమ‌ల‌, తిరుచానూరు, శ్రీ కాళ‌హ‌స్తీ, కాణిపాకం, శ్రీ‌నివాస మంగాపూరం, శ్రీ‌పురం (గోల్డెన్ టెంపుల్‌) మ‌రియు టూర్‌లో ఇంకోక ప్ర‌త్యేక‌త ఉంది. వెంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం కోసం మీరు ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌&#...

Read More...
Read More
క‌ష్టాల‌క‌డ‌లిని ఈది ... March 07, 2016
 క‌ష్టాల‌క‌డ‌లిని ఈది

జీవితం  అందరికీ ఒడ్డిచ్చిన విస్తరి కాదు..కష్టసుఖాలు సహజం..కష్టపడినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. కష్టాల కడలిని ఈది అందరికీ ఆదర్శప్రాయమైన జీవితం గడిపే వారు కొందరే ఉంటారు. ఇతరులకు నిత్యం చైతన్య స్పూర్ఫిని  నింపేవారేందరూ ఆణిముత్యాలాంటివారు. స్వశక్తితో ఎదిగే మహిళలు చాలా తక్కువగా ఉంటారు. సరైన ప్రోత్సాహం లేక చాలామంది వెనకబడిపోతున్నారు. అలాంటి వారిని ప్రోత్స‌హించి వారిని పారిశ్రామిక‌వేత్త‌లుగా త‌యారుచేసి ĸ...

Read More...
Read More
స్వాముల‌కు తెలుగుభోజ‌నం... January 29, 2016
స్వాముల‌కు తెలుగుభోజ‌నం

అయ్యా ద‌ర్శ‌నం...అప్పా ద‌ర్శ‌నం..స్వామియే శ‌ర‌ణం అయ్య‌ప్పా అంటూ  మేము  ముగ్గురం క‌లిసి ఆ మ‌ణికంఠుడిని చూడ‌టానికి శ‌బ‌రియాత్ర‌కు బ‌య‌లుదేరాం. మ‌ధ్య మ‌ధ్య‌లో కేర‌ళ అందాల‌ను రైలులో నుండి చూస్తుంటే అక్క‌డే ఉండిపోవాల‌నిపించింది. దాంతో పాటు తెలుగు వంట‌కాల రుచి ఇంకా మ‌మ్మ‌ల్ని మ‌రిచ‌పోకుండా చేసింది. ఐఆర్‌సిటీసి వారు ఇలాంటి యాత్ర‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టి భ‌క్తుల‌కు మంచిప‌నిచేశార‌ని చెప్ప‌వ‌చ్చు. ఐఆర్‌టీసీ మేము మొద‌ట...

Read More...
Read More
డయాబెటిస్‌ను 'నయం' చేసే మందు..... January 25, 2016
డయాబెటిస్‌ను 'నయం' చేసే మందు..

టైప్-2 డయాబెటిస్‌ను నయం చేసేందుకు ఉపయోగపడే ఓ కొత్త రకం యాంటీ బాడీని బోస్టన్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాల్లో ఊబకాయం కూడా ఒకటని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఊబకాయం ఉన్నవారి కొవ్వు కణజాలంలో విడుదలయ్యే 'ఏపీ2' అనే హార్మోన్ వల్ల టైప్-2 డయాబెటిస్, కాలేయ వాపు (ఫ్యాటీ లివర్) వంటివి వస్తాయని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  కాగా ఇప్పుడు తాజాగా సదరు హార్మోన్‌ను ఓ కొత్త రకమైన 'మోనో క...

Read More...
Read More
నొప్పులు పోవాలంటే..?... January 25, 2016
నొప్పులు పోవాలంటే..?

దంతక్షయం, పళ్ల సందులు, ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం... ఇలా కారణమేదైనప్పటికీ పళ్లు, చిగుళ్ల నొప్పితో మనలో అధిక శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మన ఇండ్లలో ఉండే వివిధ రకాల పదార్థాలతోనే ఆయా నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  1. ఒక చిన్న బ్యాగ్‌లో ఐస్ క్యూబ్స్‌ను తీసుకోవాలి. అనంతరం ఆ బ్యాగ్‌ను దవడపై నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఇదే సమయంలో నోట్లో గోరు వ...

Read More...
Read More
రైడ్ చేయండి ఇలా........ January 23, 2016
రైడ్ చేయండి ఇలా.....

మీరు ఒక్క‌రే రైడ్‌కు వెళుతున్నారా....ఎవ‌రైనా మీతో ఉంటే బాగుండేద‌ని అనిపిస్తుందా. ఇలాంటి వారికోసం . రైడ్‌మిక్స్  అనే సంస్థ కొత్త ఆలోచ‌న‌తో ముందుకొచింది..ఎవ‌రైనా త‌న సొంత వాహ‌నంలో ఒక్క‌రే ప్ర‌యాణించాల్సి వ‌చ్చిన‌ప్పుడు  రైడ్‌మిక్స్ అనే సంస్థ‌ను సంప్ర‌దించండి. రైడ్‌మిక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రైడ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను దానిలో అప్‌డేట్ చేయండి. దీనిద్వారా మీ తోటి ప్ర‌యాణికులు మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తా...

Read More...
Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe