Breaking News

ఏడాదిలోనే 20 మంది మృతి...
Admin Admin   January 25, 2019

ఏడాదిలోనే 20 మంది మృతి

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని లద్దిగం గ్రామం. అక్కడ వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ప్రజలు జబ్బులతో అల్లాడుతున్నారు. తమ గ్రామంలో పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతూ గ్రామస్తులంతా తహసీల్దారు భాగ్యలతకు మొరపెట్టుకున్నారు. వెంటనే ఆమె గ్రామంలో సర్వే చేయించగా.. వివిధ రకాల కేన్సర్‌ తో ఏడాదికాలంలోనే 20 మంది చనిపోయారని, మరో 14 మంది ప్రాణాలతో పోరాడుతున్నారనే విషయం వెలుగుచూసింది. దీనిపై ఈనెల 23న చిత్తూరు జిల్లా కలెక్...

Read More

ఉత్తమ లఘు చిత్రాలకు అవార్డులు...
Admin Admin   January 25, 2019

ఉత్తమ లఘు చిత్రాలకు అవార్డులు

జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా, శిశు రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలపై సీఐడీ మహిళ, శిశు భద్రత విభాగం, బాలల హక్కుల సంఘంల సంయుక్త ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని అనిబిసెంట్ మహిళా డిగ్రీ కళాశాలలో రెండురోజులుగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్(లఘు చిత్ర) పోటీలు ముగిశాయి. విద్యార్థినులు మొత్తం 56 లఘు చిత్రాలను రూపొందించి ప్రదర్శించారు. గృహ హింసకు సంబంధించి 12 లఘుచిత్రాలు, మీ టూ క...

Read More

భద్రతా ప్రమాణాలు పాటించని బార్లు పబ్బులు...
Admin Admin   January 24, 2019

భద్రతా ప్రమాణాలు పాటించని బార్లు పబ్బులు

నగరంలో బల్దియా, విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించని బార్లు, పబ్బులను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న ఎనిమిది పబ్బులను అధికారులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ లోని విక్ ప్రియో, టీడబ్ల్యూఎల్ పబ్బులు సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించని మరో 9 బార్లు, పబ్బులను కూడా అధికారులు సీజ్ చేయనున్నట్లు సమాచారం....

Read More

ఉపాసన ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్...
Admin Admin   January 24, 2019

ఉపాసన ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్

కొణిదెల ఉపాసన చేసిన ట్వీట్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘మా బృందం స్థ్యైర్యాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు’ అంటూ కేటీఆర్.. ఉపాసన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.     దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎనకమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన  ఉపాసన.. ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆమె సమాచారం అందించారు. తెలంగాణలో పెట్టుబడులకు అన&...

Read More

రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు...
Admin Admin   January 24, 2019

రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. నరేందర్‌రెడ్డి నిబంధనలు ఉల్లంఘించి గెలిచారని రేవంత్‌ ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి 10,770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు....

Read More

ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక జేఏసీ మళ్లీ సమ్మె...
Admin Admin   January 23, 2019

ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక జేఏసీ మళ్లీ సమ్మె

ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక జేఏసీ మళ్లీ సమ్మె సైరన్ మోగించింది. సంక్రాంతికి ముందే సమ్మెకు వెళ్లాలనుకున్న కార్మిక జేఏసీ.. పండుగ తర్వాత డిమాండ్లపై సీఎంతో చర్చిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేసుకుంది. పండుగ తర్వాత జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగనుంది. ఈ మేరకు కార్మిక జేఏసీ బుధవారం ప్రకటించింది. మొత్తం 13 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో సమ్మెకు...

Read More

బషీర్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం...
Admin Admin   January 23, 2019

బషీర్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం

నగరంలోని ఎల్బీ స్టేడియం సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ బిల్డింగ్‌ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు....

Read More

రాష్ట్రాలను వణికిస్తున్న చలి...
Admin Admin   January 01, 2019

రాష్ట్రాలను వణికిస్తున్న చలి

తెలుగు రాష్ట్రాలను చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రితో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత బాగా పెరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చలి వణికిస్తోంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు కనీసం రెండంకెలు కూడా చేరడం లేదు. ఉదయం పది దాటితే కాని ప్రజలు ఇళ్ల నుంచి బయటక...

Read More

హైకోర్టు విభజనపై కుదిరిన సుముహూర్తం...
Admin Admin   December 19, 2018

హైకోర్టు  విభజనపై కుదిరిన సుముహూర్తం

హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారైంది.  ఉగాది సందర్భంగా ఏప్రిల్ 7వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్ర పదేశ్ రాష్ట్రాల్లో కొత్త హైకోర్టులు పని చేయడం ప్రారంభి స్తాయి. ఆ రోజు ఎట్టకేలకు హైకోర్టు విభజనకు ముహూర్తం ఖరారైంది. వికారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి సమీపంలోగల నేలపాడు గ్రామంలో కొత్తగా నిర్మించిన భవనం నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనిచేస్తుంది. ఆ రోజు నుంచే హైకోర్టు అప్ķ...

Read More

ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోండి...
Admin Admin   December 17, 2018

ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోండి

జర్నలిస్టు సంక్షేమనిధి నుంచి ఆర్థిక సహాయం పొందడానికి జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 2014 జూన్ 2 తరువాత మరణించిన జర్నలిస్టులకు చెందిన కుటుంబసభ్యులు, జర్నలిస్టుగా వృత్తిలో ఉంటూ అనారోగ్యానికి గురైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు....

Read More

తెలంగాణాలో ఉష్ణోగ్రత తగ్గింది...
Admin Admin   November 28, 2018

తెలంగాణాలో ఉష్ణోగ్రత  తగ్గింది

తెలంగాణాలో ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలకు తగ్గింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలకు పడిపోయింది. చలి ప్రభావం మరింత పెరిగి ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మెదక్ జిల్లాలో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలిపులి తెలంగాణాను వణికిస్తుండటంతో ప్రజలు బయటకు రావటానికి భయపడుతున్నారు.  ...

Read More

కేసీఆర్ చిన్న జీయర్ ఆశ్రమానికి వెళ్లారు...
Admin Admin   November 10, 2018

కేసీఆర్ చిన్న జీయర్ ఆశ్రమానికి వెళ్లారు

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న జీయర్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు  అర్చకులు, మైహోం చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చిన్నజీయర్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్ అక్కడ నుంచి బయల్దేరి వెళ్లారు....

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe