Breaking News

ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పరామర్శించారు...
Admin Admin   September 20, 2018

ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పరామర్శించారు

తండ్రి చేతిలో దాడికి గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నవ వధువు మాధవిని గురువారం ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఆమె ప్రస్తుతం సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మందకృష్ణ ఈ సందర్భంగా మాధవికి చికిత్స అందిస్తున్న వైద్యులు యేగేష్, సునీల్‌ను... ఆమె ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాధవి మెడ, చెవికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు... ఆమె ఆరోగ్య పరిస్Ķ...

Read More

వీఆర్వో పరీక్ష నిబంధనపై గవర్నర్‌ ఆగ్రహం...
Admin Admin   September 17, 2018

వీఆర్వో పరీక్ష నిబంధనపై గవర్నర్‌ ఆగ్రహం

వీఆర్వో రాత పరీక్ష సందర్భంగా మెడలో పుస్తెల తాడు తీసేస్తే కానీ మహిళా అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించకపోవడంపై గవర్నర్‌ నరసింహన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూనే వివరణ ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించినట్టు సమాచారం. దీంతో టీఎస్పీఎస్సీ ఒక నివేదికను రాజభవన్‌కు పంపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు అయా పరీక్షా కేంద్రాల నిర్వాహకులే బాధ్యు...

Read More

587.10 అడుగులకు చేరిన నీటిమట్టం...
Admin Admin   September 03, 2018

587.10 అడుగులకు చేరిన నీటిమట్టం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 587అడుగులకు చేరుకుంది. జలాశయానికి ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద ప్రవాహం సగానికిపైగా తగ్గింది. 4 రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా వచ్చి చేరగా, సోమవారం ఇన్‌ఫ్లో 51,922 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు కాగా ప్రస్తుతం 587.10 అడుగుల వద్ద 305.62 టీఎంసీల నిల్వ ఉంది.   వరుస సెలవుల నేపథ్యంలో సాగర్‌ అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. హిల్‌కాల&...

Read More

మేడిపల్లి ప్రాంతానికి చెందిన ప్రేమికులు మతాంతర వివాహం చేసుకుని......
Admin Admin   September 03, 2018

మేడిపల్లి ప్రాంతానికి చెందిన ప్రేమికులు మతాంతర వివాహం చేసుకుని...

మేడిపల్లికి చెందిన ఎండీ హుస్సేన్ ఓ యువతిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారు నాలుగురోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి జనగామకు వచ్చి ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో యువతి అదృశ్యంపై ఫిర్యాదుచేయడంతోపాటు గాలింపులు మొదలుపెట్టారు. దాదాపు 50మంది యువకులు సోమవారం జనగామ పట్టణంలో హల్‌చల్‌ సృష్టించారు. అస్వస్థతకు గురైన ప్రియురాలిని హుస్సేన్‌ ఓ ప్రైవ...

Read More

బాయ్‌ఫ్రెండ్స్ కూడా అద్దెకు...
Admin Admin   September 03, 2018

బాయ్‌ఫ్రెండ్స్ కూడా అద్దెకు

అసలు బాయ్‌ఫ్రెండ్‌తో పనేంటి? అందునా అద్దెకు తెచ్చుకునేంత అత్యవసర పరిస్థితులేంటంటే.. వీరు స్ట్రెస్ బస్టర్లట. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో మెంటల్ హెల్త్ అదుపుతప్పుతోందని, బాయ్‌ఫ్రెండ్ లేనివారు, లేదా డైవర్సీలు, లేదా బ్రేకప్ అయినవారు తమ గతంనుంచి బయటపడాలంటే బాయ్‌ఫ్రెండ్ అవసరమన్నది కొందరి వాదన. ముఖ్యంగా డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ‘కంపానియన్‌షిప్’ సహకరిస్తుందని మానసిక నిపుణులు ఎప్పటినుంచో చెబుత...

Read More

యువ పెయింటర్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ...
Admin Admin   September 03, 2018

యువ పెయింటర్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

సాంస్కృతిక శాఖ మంత్రి కేటీఆర్ దివ్యాంగురాలు, యువ పెయింటర్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకు దివ్యాంగురాలు చిత్రకారినికి పదివేల పింఛన్ సౌకర్యం లభించింది. గత నెల ప్రథమార్థంలో రవీంద్రభారతిలో మల్కాజ్‌గిరికి చెందిన దివ్యాంగురాలు షేక్ నఫీస్ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ సందర్శించారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె.. అద్భుతమైన తన చిత్రకళను కొన...

Read More

రైతు బంధు జీవిత బీమా అర్ధరాత్రి నుంచి ప్రారంభం...
Admin Admin   August 13, 2018

రైతు బంధు జీవిత బీమా అర్ధరాత్రి నుంచి ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబాలకు బాసటగా నిలవడానికి అమలు చేయబోతున్న ‘రైతు బంధు జీవిత బీమా’ పథకం మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 14 తేదీ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అర్హుడైన రైతు ఏకారణంగానైనా మృతి చెందినా.. సదరు కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా కింద చెల్లిస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. ప్రతి రైతుకు రూ. 2,271 చొప్పున ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎల...

Read More

హైదరాబాద్‌ నగరానికి మరో భారీ ప్రాజెక్టు మంజూరైంది...
Admin Admin   August 07, 2018

హైదరాబాద్‌ నగరానికి మరో భారీ ప్రాజెక్టు మంజూరైంది

హైదరాబాద్‌ నగరానికి మరో భారీ ప్రాజెక్టు మంజూరైంది. రాజధానికి మకుటాయమానంలా భావిస్తున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌)కి కేంద్రం ఆమోదముద్ర వేసింది. నగరం చుట్టూ 4 వరసలుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. హైదరాబాద్‌ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌- తూప్రాన్‌- గజ్వేల్‌- జగదేవ్‌పూర్‌- భువనగిరి- చౌటుప్పల్‌- ఇబ్రహీంపట్నం- షాద్‌నగర్‌- చేవెళ్ల- శంకరపల్లి మీదుగా మళ్లీ సంగారెడ్డి వరకు 338 కిలోమీట...

Read More

పది ఫలితాల్లో ముందున్న పాఠశాలలకు ప్రోత్సాహకాలు...
Admin Admin   May 04, 2018

 వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో పది ఫలితా ల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పలు పాఠశాలలకు కలెక్టర్‌ అమ్రపాలి ప్సోత్సాహకాలు ప్రకటించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో మండల విద్యాధికారు లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షా ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 100శాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్‌ తదితర పాఠశాలలకు రూ. 2 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని, అలాగే 10/10 జీపీఏ సాధించిన ...

Read More

ఆస్పత్రులు చేసే దోపిడీకి ఈ పథకం అడ్డాగా ...
Admin Admin   January 17, 2018

ఆస్పత్రులు చేసే దోపిడీకి ఈ పథకం అడ్డాగా

ఆరోగ్యశ్రీకి అవినీతి రోగం తెల్ల కార్డుతో ఉచిత వైద్యాన్ని అందించే ఆరోగ్యశ్రీకి అవినీతి జబ్బు పట్టుకుంది. గత రెండేళ్లుగా ఆరోగ్యశ్రీలో జరిగిన అవినీతి తంతు అంతా ఇంతా కాదు. ఆస్పత్రులు చేసే దోపిడీకి ఈ పథకం అడ్డాగా మారింది. ఒకే రోగికి నెలల వ్యవధిలోనే స్టెంట్‌ వేస్తున్నారు.. బైపాస్‌ కూడా చేస్తున్నారు.. ఖజానా నుంచి నిధులు కొల్లగొడుతున్నారు. ఇటువంటి దోపిడీ కథలు ఎన్నెన్నో! ఆరోగ్యశ్రీలో అవకతవకలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత&...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe