Breaking News

బహుముఖ ప్రయోజనాలు...
Admin Admin   December 12, 2019

బహుముఖ ప్రయోజనాలు

గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతున్నా వాటిద్వారా చెప్పుకోదగిన రీతిలో జలవిద్యుదుత్పత్తి జరుగటం లేదు. ఆ లోటును తీర్చేలా దుమ్ముగూడెం వద్ద బరాజ్‌ను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ బరాజ్ ద్వారా సాగునీటితోపాటు పెద్దఎత్తున విద్యుదుత్పత్తి జరిగేలా నిర్మించనున్నారు. దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల నీటినిల్వతో చేపడుతున్న ఈ బరాజ్ వద్ద సాంకేతికంగా హెడ్ అనుకూలంగా ఉండటంతో 320 మెగావాట్...

Read More

ఈ ఘటన మానవత్వాన్ని మంట కలిపేలా ఉంది . అనుష్క...
Admin Admin   November 30, 2019

ఈ ఘటన మానవత్వాన్ని మంట కలిపేలా ఉంది . అనుష్క

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి మృతికి పలువురు సినీ  ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక రెడ్డి ఘటనపై టాలీవుడ్ హీరోయిన్ అనుష్క తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేసింది. ప్రియాంకపై జరిగిన దాడి అత్యంత విషాదకరమైన ఘటన అని, ఈ ఘటన మానవత్వాన్ని మంట కలిపేలా ఉందంది. ఇలాంటి దారుణానికి పాల్పడిన నేరస్థులను జంతువులతో పోల్చినా..జంతువులే సిగ్గుపడతాయని అ...

Read More

సాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక...
Admin Admin   November 28, 2019

సాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాల ఆయకట్టులోని యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదలశాఖ కార్యాచరణ రూపొందించింది. బుధవారం జలసౌధ కార్యాలయంలో సమావేశమైన నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, ప్రాజెక్టుల ఇంజినీర్లు.. భారీ, మధ్యతరహాతో ప్రాజెక్టులతోపాటు చెరువుల కింద ఎంతమేర ఆయకట్టుకు సాగునీరు అందనుందనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో భారీ ప్రాజెక్టుల కింద 28 లక్షల ఎకరాలకు సాగునీట...

Read More

ప్రైవేటుకు చోటిస్తూ దాన్నీ నడిపిస్తాం...
Admin Admin   November 25, 2019

ప్రైవేటుకు చోటిస్తూ దాన్నీ నడిపిస్తాం

 ఆర్టీసీని యథాతథంగా నడపటం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పట్లాగే కొనసాగించాలంటే ప్రభుత్వం నెలకు రూ.640 కోట్లు భరించాల్సి ఉంటుందన్నారు. అన్ని నిధులను సమకూర్చుకొనే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పారు. కేంద్రం ఇటీవల సవరించిన మోటారు వాహన చట్టాన్ని అనుసరించి రూట్లపై ఆర్టీసీకి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు చట్టాన్ని రాష్ట్రానికి అన్వయం చేసుకున్నామని ...

Read More

ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువజంట...
Admin Admin   November 07, 2019

ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువజంట

న్యూఢిల్లీ మెట్రో రైలులో  ఓ యువజంట ప్రేమకలాపంలో మునిగిపోయింది. జంకూ గొంకూ లేకుండా పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ వారు ప్రవర్తించిన తీరుతో తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో ఈ సంఘటన జరిగినట్టు చెబుతున్నారు. సదరు జంట బహిరంగంగా సాగించిన ఈ వ్యవహారాన్ని తోటి ప్రయాణికుడొకరు తన మొబైల్ కెమేరాలో బంధించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ...

Read More

తెలంగాణ ఆర్టీసీ బంద్ విజయవంతo...
Admin Admin   October 19, 2019

తెలంగాణ ఆర్టీసీ బంద్ విజయవంతo

తెలంగాణ బంద్ సంపూర్ణమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని ఓ ప్రకటనను విడుదల చేసింది...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe