Breaking News

ఫేస్‌బుక్ ఉన్న 1.4 కోట్ల కటెంట్‌నుతొలగించింది...
Admin Admin   November 09, 2018

ఫేస్‌బుక్ ఉన్న 1.4 కోట్ల కటెంట్‌నుతొలగించింది

ఫేస్‌బుక్ హానికారకంగా ఉన్న 1.4 కోట్ల కటెంట్‌నుతొలగించింది. ఐసిస్, ఆల్‌ఖైదా లాంటి ఉగ్రవాద గ్రూపులతో పాటు ఇతర ప్రమాదకర తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు భావించిన మొత్తం కంటెంట్‌ను తొలగించింది.  ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న 99 శాతం కంటెంట్‌ను తొలగించామని ఫేస్‌బుక్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పాలసీ మేనేజ్‌మెంట్ మోనికా బిక్కెర్ట్ పేర్కొంది.     ఈ ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో 90.4 లక్షల కంటెంట్‌పై చర్యలు తీస...

Read More

ప్రపంచదేశాలకు అమెరికా హెచ్చరిక...
Admin Admin   November 05, 2018

ప్రపంచదేశాలకు అమెరికా హెచ్చరిక

చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఆర్థిక యుద్ధాన్ని పరాకాష్ఠకు చేరుస్తూ. ఇంధనం,బ్యాంకింగ్‌ రంగాలపై ఇప్పటికే ఉన్న ఆంక్షలను  కఠినతరం చేసింది.  ‘కనీవినీ ఎరుగనంత ఉక్కు ఆంక్షల చట్రం’లో ఇరాన్‌ను బిగించేసినట్టు ప్రకటించింది. తమ మాట కాదన్న దేశాలపై భారీ జరిమానా సహా కఠిన చర్యలు తప్పవని ట్రంప్‌ ప్రభుత్వం హెచ్చరించింది.  ఇరాన్‌కు  దారిలోకి తేవడానికే ఈ నిర్ణయం తీసు...

Read More

ఫేస్‌బుక్‌ ఖాతాల హ్యాక్‌...
Admin Admin   November 03, 2018

ఫేస్‌బుక్‌ ఖాతాల హ్యాక్‌

ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల ఫేస్‌బుక్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. అందులో 81 వేల అకౌంట్లలోని సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఒక్కో అకౌంట్‌ను 10 సెంట్ల సుమారు రూ.7 చొప్పున అమ్మకానికి ఉంచారు. తాజా ఘటనలో 9 కోట్ల అకౌంట్లను పునరుద్ధరించినట్లు చెప్పింది. అయితే హ్యాకింగ్‌ గురించి తెలిసినప్పటి నుంచీ నెటిజన్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.     ఉక్రెయిన్‌, రష్యా, యూకే, అమెరికా, బ్రెజిల్‌ తదితర దేశాలకు చెందిన యూ...

Read More

ఆరురోజుల పాటు ప్రాణాలతో కారులోనే...
Admin Admin   November 01, 2018

ఆరురోజుల పాటు ప్రాణాలతో కారులోనే

అమెరికాకు చెందిన ఓ మహిళ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆరురోజుల పాటు ప్రాణాలతో కారులోనే ఉండిపోయింది. ఈ ప్రమాదం అర్జోనా స్టేట్‌లో బుధవారం జరిగింది. మహిళ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుపొదల్లోకి దూసుకెళ్లింది. 50ఏళ్ల మహిళ ప్రయాణిస్తున్న కారు ఉత్తర పొనెక్స్‌కు (80కిలోమీటర్లు) దూరంలో ఉన్న వికెన్ బర్గ్‌కు సమీపంలో ఒక్కసారిగా అదుపు తప్పినట్టు అర్జోనా ప్రజా భద్రతా శాఖ వెల్లడించి...

Read More

ప్రయాణికులంతా దుర్మరణం...
Admin Admin   October 29, 2018

ప్రయాణికులంతా దుర్మరణం

అది ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకార్నో హట్టా అంతర్జాతీయ విమానాశ్ర యం.. స్థానిక కాలమానంప్రకారం ఉదయం 6 గంటలు.. లయన్‌ ఎయిర్‌(జేడీ 610)కు చెందిన విమానంలో 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది ఎక్కారు..పంకల్‌ పినాంగ్‌ నగరానికి వెళ్లేందుకు 6:20కి టేకాఫ్‌ అయ్యింది.. 7:20కి గమ్యస్థానం చేరుకోవాల్సి ఉంది.. కానీ, టేకాఫ్‌ అయున 13 నిమిషాల్లోనే అంటే 6:33కి విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సంబంధాలు తెగిపోయాయి. మరుక్ష...

Read More

ట్రంప్‌, కిమ్ భేటీ...
Admin Admin   June 11, 2018

ట్రంప్‌, కిమ్ భేటీ

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉత్తరకొరియా అధినేత కిమ్ భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశానికి సింగపూర్ వేదికైంది. సెంతోసా దీవిలోని కాపెల్లా హోటల్‌లో  ఈ ఇరువురు దేశాధినేతలు శాంతి చర్చల్లో పాల్గొన్నారు. ట్రిప్ కిమ్ సమావేశమైన హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ట్రంప్, కిమ్ ఏకాంతంగానే సమావేశమయ్యారు. ఉత్తరకొరియా పూర్తిగా అణునిరాయుధీకరణకు ట్రంప్ కోరుతున్నారు. అటు తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్త&...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe