Breaking News

భారతీయ అమెరికన్లకు షాక్ ఇస్తోంది...
Admin Admin   September 20, 2018

భారతీయ అమెరికన్లకు షాక్ ఇస్తోంది

వినాయకుడిని పూజిస్తారా? గాడిదను పూజిస్తారా? అంటూ సాగుతున్న ఎన్నికల ప్రచారం భారతీయ అమెరికన్లకు షాక్ ఇస్తోంది. అమెరికా ఎన్నికల్లో వివాదాస్పదమైన ప్రకటన అక్కడి హిందూ అమెరికన్ల మనోభావాలను ఘోరంగా దెబ్బతీస్తోంది.  సోషల్ మీడియాలో ఈనెల 12వ తేదీ నుంచి విస్తృతంగా ప్రచారమవుతున్న ప్రకటన టెక్సాస్‌లోని స్థానిక ‘ఇండియన్ హెరాల్డ్’ పత్రికలో ప్రచురితమై సంచలనం సృష్టించింది. రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు కావడంతో ఈ నేపథ...

Read More

విమాన ప్రయాణికులరా జర జాగ్రత్త...
Admin Admin   September 06, 2018

విమాన ప్రయాణికులరా జర జాగ్రత్త

విమాన ప్రయాణికులరా జర జాగ్రత్త. విమానాశ్రయంలో ఒక చోటు అత్యంత ప్రమాదకరమట. రోత పుట్టించేలా ఉండే ఆ చోటుకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతాయట. అదే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెకింగ్ పాయింట్. ప్రయాణికులు వెంట తీసుకెళ్లే లగేజీ భద్రపరిచే ట్రేల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ అతి ప్రమాదకరమని పరిశోధనలో తేలింది. ఈ వైరస్.. పబ్&#...

Read More

రూపాయి విలవిలతో ప్రవాసీయుల సంబురం...
Admin Admin   September 05, 2018

రూపాయి విలవిలతో ప్రవాసీయుల సంబురం

రూపాయి విలువ అంతకంతకూ పడిపోతుండడంపై దేశమంతా ఆందోళన వ్యక్తమవుతుంటే గల్ఫ్‌లో ఉంటున్న ప్రవాసీయులు మాత్రం సంబరపడుతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మునుపెన్నడూ లేనివిధంగా 71.79కి పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రవాసీయులు అందుకునే జీతం ఏమీ పెరగకున్నా.. వారు అక్కడి డబ్బును మనీ ఎక్స్‌చేంజీల్లో మార్చుకుంటే భారత కరెన్సీ గతంలో కంటే ఎక్కువ మొత్తంలో వస్తోంది. దీంతో గతంలో కన్నా ఎక్కువ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు పంపే వీలు క&#...

Read More

9ఏళ్ల తరువాత భారత సముద్రజలాల్లో ప్రత్యక్షం.....
Admin Admin   September 03, 2018

9ఏళ్ల తరువాత భారత సముద్రజలాల్లో ప్రత్యక్షం..

009లో పసిఫిక్ మహాసముద్రంలో అదృశ్యమై మిస్టరీగా మారిన ఘోస్ట్ షిప్ జాడ దొరికింది. గతవారం (ఆగస్టు 30) భారత సముద్ర జలాల్లోని మయన్మార్ వద్ద ఆకస్మాత్తుగా ప్రత్యక్షమయినట్టు అధికారులు వెల్లడించారు. 9ఏళ్ల పాటు కనుమరుగైన శామ్ రతులాంగి పీబీ 1600 అనే ఈ షిప్‌ను అక్కడి వారు ఘోస్ట్ షిప్‌ అనే పేరుతో పిలుస్తుంటారు. 2009లో తైవాన్ సముద్రతీరంలో ఇండోనేషియన్ ప్లాగ్‌తో చివరిసారిగా కనిపించిన ఈ షిప్ కంటైనర్ అనంతరం సముద్రంలో అంతర్థానమైయింది. &#...

Read More

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు...
Admin Admin   August 23, 2018

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు

అభిశంసన ద్వారా అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తనను అభిశంసించడానికి కాంగ్రెస్ వద్ద ఎటువంటి కారణం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఒకవేళ చట్టసభ్యులు అదే పని కనుక చేస్తే స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతాయని, అమెరికన్లు పేదలుగా మారుతారని పేర్కొన్నారు.   ‘‘దేశం కోసం గొప్పగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని ఎలĹ...

Read More

పాకిస్థాన్‌ వెళ్లిన భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ...
Admin Admin   August 18, 2018

పాకిస్థాన్‌ వెళ్లిన భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి పాకిస్థాన్‌ వెళ్లిన భారత మాజీ క్రికెటర్‌, పంజాబ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి అయిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అనూహ్యమైన చర్యలతో, వ్యాఖ్యలతో వివాదం రేపారు. అధ్యక్ష భవనంలో ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వాను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాదు, ఆ కార్యక్రమంలో ఆయనకు పాక్‌-ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) అధ్యక్షుడు మసూద...

Read More

కేరళకు సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు...
Admin Admin   August 18, 2018

కేరళకు సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు

వర్షాలతో అల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు యూఏఈ ముందుకొచ్చింది. కేరళ ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇచ్చింది. అరబ్ ఎమిరేట్స్‌లోని భారతీయులతో కలిసి కేరళ ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్ సోషల్ మీడియా వేదికగా కేరళకు సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న కేరళను అందరం కలిసి ఆదుకుందాం రమ్మంటూ ఆయన ఇచ్చిన పిలుపుకు విశేష సĺ...

Read More

డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ అనుచిత వ్యాఖ్య చేశారు...
Admin Admin   August 14, 2018

డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ అనుచిత వ్యాఖ్య చేశారు

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ అనుచిత వ్యాఖ్య చేశారు. మోదీకి సంబంధాలు చూడడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. ‘‘మోదీ చాలా కాలంగా తన భార్యతో విడివడినట్లు నేను నా సహాయకుల ద్వారా విన్నాను. ఆయనకు సంబంధం చూడడానికి నేను రెడీ’’ అని ట్రంప్‌ జోక్‌ వేసినట్లు ‘పొలిటికో’ అనే పత్రిక ఓ వ్యాసం పేర్కొంది. వివిధ దేశాల అధినేతలతో ట్రంప్‌ ఏ రకంగా అసభ్యంగా మాట్లాడినదీ, దౌత్యపరమైన గౌరవాన్ని, హు&#...

Read More

తొలిసారిగా నోరు విప్పిన లాడెన్‌ తల్లి...
Admin Admin   August 04, 2018

తొలిసారిగా నోరు విప్పిన లాడెన్‌ తల్లి

‘ఒసామా బిన్‌ చాలా మంచివాడు. బిడియస్తుడు. పెద్దల ఎదుట తలెత్తి మాట్లాడి ఎరుగడు. నేనంటే వాడికి ఎంతో ఇష్టం. వాడు వెళ్లిపోవడంతో నా జీవితం చాలా కష్టమైపోయింది’’ అని తల్లి ఆలియా ఘనెమ్‌ చెప్పారు. ‘‘వాడికి ఇరవయ్యేళ్ల వయసు వచ్చేసరికి మతం పట్ల విశ్వాసం పెరుగుతూ వచ్చింది. జెడ్డాలోని కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ వర్సిటీలో ఆర్థికశాస్త్రం చదువుతున్నపుడు వారి మనసు ఎవరో మార్చేశారు. మతనిష్ట ముదిరిపోయింది. అయితే వాటినెప్పుడూ నాతĺ...

Read More

ఛాలెంజ్‌లో విజయం సాధిస్తే మరికొందరు అడ్డంగా బుక్కై ...
Admin Admin   July 30, 2018

ఛాలెంజ్‌లో విజయం సాధిస్తే మరికొందరు అడ్డంగా బుక్కై

‘కికి ఛాలెంజ్’ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన ఈ ఛాలెంజ్ కారణంగా ఎంతోమంది ప్రమాదానికి గురవుతున్నారు. కొందరు ఈ ఛాలెంజ్‌లో విజయం సాధిస్తే.. మరికొందరు అడ్డంగా బుక్కై గాయాలపాలవుతున్నారు. అసలు ‘‘కికి ఛాలెంజ్’’ ఏంటంటే.. ఈ ఛాలెంజ్‌లో భాగంగా రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ.. తనకు ఎదురుగా వస్తున్న కారుపై నుంచి ఎగరాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఈఛాలెంజ్‌ స్వీకరించి గాయాలపాలవుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువకుడు కూడా ఈ వ...

Read More

ఏఏటీ పార్టీకి పాక్ ఓటర్లు షాకిచ్చారు...
Admin Admin   July 25, 2018

ఏఏటీ పార్టీకి పాక్ ఓటర్లు షాకిచ్చారు

ఇస్లామాబాద్: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ మద్దతిచ్చిన అల్లాహో అక్బర్ తెహ్రీక్ (ఏఏటీ) పార్టీకి పాక్ ఓటర్లు షాకిచ్చారు. పాక్ జాతీయ అసెంబ్లీకి ఇవాళ జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో హఫీజ్ సయీద్ మద్దతిచ్చిన ఏఏటీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. అల్లాహో అక్బర్ తెహ్రీక్ పార్టీకి చెందిన ఒక్క అభ్యర్ధి కూడా గెలవలేదు. కనీసం ఒక్క అభ్యర్ధి కూడా ముందంజలో లేరు. ఇప్పĶ...

Read More

టాప్‌ 500 జాబితాలో అంబానీ సోదరులు...
Admin Admin   July 22, 2018

టాప్‌ 500 జాబితాలో అంబానీ సోదరులు

ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమను రూపుదిద్దడంలో అత్యంత ప్రభావవంతంగా ఉన్న 500 మంది వ్యాపార సారథులతో వెరైటీ మేగజైన్‌ రూపొందించిన జాబితాలో భారత్‌ నుంచి డజను మందికి స్థానం లభించింది. వీరిలో ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీ ఆయన సోదరుడు అనిల్‌ అంబానీ, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, రచయిత, డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌, స్టార్‌ ఇండియా సిఇఒ ఉదయ్‌ శంకర్‌, ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్&...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe