Breaking News

శ్రియ‌పై తుపాకీ ఎక్కుపెట్టి ప్ర‌శ్న‌ల వ‌ర్షం...
Admin Admin   December 12, 2019

 శ్రియ‌పై తుపాకీ ఎక్కుపెట్టి ప్ర‌శ్న‌ల వ‌ర్షం

సండ‌కారి అనే త‌మిళ చిత్రంలో శ్రియ న‌టిస్తుండ‌గా, ఈ మూవీ ప్ర‌స్తుతం లండ‌న్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.లండ‌న్ ఎయిర్ పోర్ట్ ప‌రిస‌రాల‌లో శ్రియ‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరిస్తుండ‌గా, అనుకోకుండా ఈమె హై సెక్యూరిటీ జోన్‌లోకి వెళ్లింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన లండ‌న్ పోలీసులు శ్రియ‌పై తుపాకీ ఎక్కుపెట్టి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. షాక్‌లో ఉన్న శ్రియ‌కి ఏం చేయాలో తెలియ‌క అయోమ‌యంలో ప‌డింది. దీంతో చిత్ర య&...

Read More

ప్లాస్టిక్‌ ద్వారా శరీరంలోకి విష రసాయనాలు...
Admin Admin   December 08, 2019

ప్లాస్టిక్‌ ద్వారా శరీరంలోకి విష రసాయనాలు

అన్నం తినే ప్లేటు ప్లాస్టిక్‌.. నీళ్లు తాగే బాటిల్‌ ప్లాస్టిక్‌.. బయట ఏమన్నా తెచ్చుకున్నా ప్యాక్‌ చేసేది ప్లాస్టిక్‌.. మన జీవితంలో ప్లాస్టిక్‌ తప్పించుకోలేనిదిగా మారింది. అయితే ఈ ప్లాస్టిక్‌ ద్వారా మనకు తెలియకుండానే బీపీఏ అనే రసాయనం మన శరీరంలోకి వెళ్తోందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో తేలింది. అమెరికా పరిశోధకులు కొంత మంది మూత్ర నమూనాలు పరిశీలించగా, వారిలో సాధారణం కంటే 44 రెట్లు ఎక్కువ బీపీఏ ఉన్నట్లు వెల్ల...

Read More

వాతావరణ మార్పులపై చర్చ జరగాలి: నోబెల్‌ విజేతలు...
Admin Admin   December 08, 2019

వాతావరణ మార్పులపై చర్చ జరగాలి: నోబెల్‌ విజేతలు

 స్టాక్‌హోం: వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగాలని నోబెల్‌ బహుమతి విజేతలు అభిప్రాయపడ్డారు. బహుమతుల ప్రధానోత్సవానికి ముందు స్టాక్‌హోమ్‌లో ‘నోబెల్‌ వీక్‌'ను నిర్వహిస్తుంటారు. ఆ ఏడాది నోబెల్‌ విజేతలు ఇందులో పాల్గొంటారు. వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఈ ఏడాది నోబెల్‌ వీక్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో భౌతిక, రసాయన, ఆర్థిక శాస్త్ర నోబెల్‌ విజ...

Read More

నా విషయంలో ప్రజలను మెత్తబడేట్లు చేయాలి...
Admin Admin   November 05, 2019

నా విషయంలో ప్రజలను మెత్తబడేట్లు చేయాలి

పాకిస్థాన్‌ పాప్‌ సింగర్‌ రబీ పిర్జాదా ఆటపాటలకు ముగింపు పలుకుతున్నానని ఆమె ప్రకటించారు. ఇటీవల ఆమె నగ్నచిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘నా పాపాలను అల్లా క్షమించాలి. నా విషయంలో ప్రజలను మెత్తబడేట్లు చేయాలి’ అని ట్విటర్‌లో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ...

Read More

డబ్ల్యూఈఎఫ్ కేటీఆర్‌కు ఆహ్వానం...
Admin Admin   November 03, 2019

డబ్ల్యూఈఎఫ్ కేటీఆర్‌కు ఆహ్వానం

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు మరోసారి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జనవరి 21 2020 నుంచి 24వ తేదీవరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే లేఖ పంపించారు. 50 ఏండ్లుగా ప్రపంచంలోని ప్రైవేటువ్యాపార, వాణిజ్యరంగంలోని ప్రముఖ సంస్థలతో ప్రభుత్వ భాగస్వామ్యాల...

Read More

ఇల్లు మారారు... న్యూయార్క్‌ నుంచి ఫ్లోరిడాకు......
Admin Admin   November 01, 2019

ఇల్లు మారారు... న్యూయార్క్‌ నుంచి ఫ్లోరిడాకు...

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన శాశ్వత నివాసాన్ని న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌ నుంచి ఫ్లోరిడాకు మార్చుకుంటన్నట్టు ప్రకటించారు. ప్రతీ ఏడాది మిలియన్‌ డాలర్ల పన్ను చెల్లిస్తున్నప్పటికీ న్యూయార్క్‌లోని ప్రతిపక్ష పార్టీ నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ట్రంప్‌ న్యూయార్క్‌లోనే జన్మించారు. అయితే పామ్‌ బీచ్‌ లోని తన మార్‌ ఏ లాగో ఎస్టేట్‌లోనే ఎక్కువగా ...

Read More

Pakistan: 73 killed in train blast, passengers were reportedly cooking when cylinder exploded...
Admin Admin   October 31, 2019

Pakistan: 73 killed in train blast, passengers were reportedly cooking when cylinder exploded

Nearly 73 people were killed in a fire accident on Tezgam Express train in Pakistan on Thursday. The fire was caused due to a cylinder blast near Liaqatpur near Rahim Yar Khan on Thursday morning. The Tezgam Express was travelling from Karachi to Rawalpindi and when the fire broke out in the wee hours. The reason for the fire according to a preliminary investigation is due to a cylinder blast inside the train. According to police some passengers were reportedly cooking breakfast on the train wh...

Read More

రైల్లో రెండు సిలిండర్లు పేలి 74 మంది చనిపోయారు...
Admin Admin   October 31, 2019

రైల్లో రెండు సిలిండర్లు పేలి 74 మంది చనిపోయారు

పాకిస్థాన్‌లో గురువారం ఉదయం ఓ రైల్లో రెండు సిలిండర్లు పేలి 74 మంది చనిపోయారు. కరాచీ నుంచి లాహో ర్‌ వెళ్తున్న తేజ్‌గాం ఎక్స్‌ప్రె్‌సలో లియాఖత్‌పూర్‌ వద్ద మంటలు చెలరేగాయి.  ప్రయాణికులు దొంగచాటుగా సిలిండర్లు తెచ్చి, కదులుతున్న రైల్లో వంట చేయడానికి ప్రయత్నించిన కారణంగానే ప్రమాదం సంభవించినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  ప్రయాణికులు తమ ప్రాణా లు రక్షించుకొనే క్రమంలో ...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe