

హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ తన ఆల్-న్యూ ఐ20 బుకింగ్స్‌ను బుధవారం నుంచి ప్రారంభించనుంది. కస్టమర్లు రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్స్ కోసం అధికార వెబ్‌సైట్‌ను, ఆఫ్‌లైన్ బుకింగ్స్‌కు హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ సీఈవో ఎస్ఎస్ మాట్లాడూతూ... భారత్‌లో ప్రీమియం హాచ్బ్యాక్ ప్రమాణాలను మార్చే విధంగా ఈ మోడల్లో కొత్త టెక్నా...
రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలకేంద్రంలోని హైదరాబాద్&,బీజాపూర్ జాతీయ రహదారిపై మరియు చేవెళ్ల షాబాద్ చౌరస్తా రోడ్డులో తెరాస పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం షాబాద్ మండలం లోని చందన వెళ్లిలో నూతనంగా వెల్స్ పన్ కంపెనీని ప్రారంభించిన తెలంగాణ ఐటీ&మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి కె. తారకరామారావు, పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ మంత్రి ర...
బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నా పదిగ్రాముల 47,000కు పైగానే పలుకుతోంది. ఇండో-చైనా ఉద్రిక్తతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధరలు నిలకడగానే ఉన్నా ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో దేశీ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి.ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం 439 రూపాయలు తగ్గి 47,128 రూపాయలకు దిగివచ్చింది. ఇక కిలో వెండి 230 రూపాయలు పతనమై 48,100 రూపాయలు పలికింది....
![]() |
|
![]() |
|
![]() |