Breaking News

అమెజాన్ ఇండియా సరికొత్త ఆఫర్...
Admin Admin   December 12, 2018

అమెజాన్ ఇండియా సరికొత్త ఆఫర్

కస్టమర్లను ఆకట్టుకునేందుకు అమెజాన్ ఇండియా సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఎంఐ మ్యాక్స్ 2, రెడ్‌మి 6 ప్రో ఫోన్లతోపాటు మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది. ఎంఐ ఉత్పత్తులపై డిసెంబర్ 14 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా ఈఎంఐతో ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు 5 శాతం తగ్గిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఫోన్ల ఆఫర్లపై ఐసీఐ&...

Read More

సెల్‌కాన్‌ కంపెనీలో ఉద్యోగులను తొలగించాలని...
Admin Admin   December 08, 2018

సెల్‌కాన్‌ కంపెనీలో  ఉద్యోగులను తొలగించాలని

చిత్తూరు జిల్లా  సమీపంలో ఉన్న సెల్‌కాన్‌ కంపెనీలో 120మంది ఉద్యోగులను తొలగించాలని యాజమాన్యం నిర్ణయించినట్టు సమాచారం. వీరందరినీ వచ్చే నెల 22వ తేదీ నుంచి విధులకు రావద్దని నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఉద్యోగుల కథనం మేరకు.. ఈ కంపెనీలో ప్రస్తుతం సుమారు 400 మంది పనిచేస్తున్నారు. ఇటీవల సెల్‌ఫోన్ల ఉత్పత్తి తగ్గడంతో కంపెనీని చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తకు అప్పగించాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలో సంస్థ యాజమాన్యం...

Read More

మ్యూజిక్ ప్రియులకు జియో గుడ్‌న్యూస్...
Admin Admin   December 03, 2018

మ్యూజిక్ ప్రియులకు జియో గుడ్‌న్యూస్

మ్యూజిక్ ప్రియులకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సావన్‌ను సొంతం చేసుకోబోతున్నట్టు ఈ ఏడాది మార్చిలో రిలయన్స్ జియో ప్రకటించింది. తాజాగా రెండు సంస్థల విలీనం పూర్తయింది. ఇప్పుడు సావన్ పేరు కాస్తా ‘జియోసావన్’గా మారిపోయింది. అయితే, పేరు మారినా యాప్ డిజైన్, ఫీచర్ల విషయంలో ఎటువంటి మార్పు లేదు. యాపిల్ యాప్ స్టోర్ మాత్రం పాత సావన్ యాప్ స్థానంలో సరికొత్త జియోసావన్ యాప్‌ను చేర్చింది. జ...

Read More

ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్లలో పీఎన్‌బీ ఒకటి...
Admin Admin   November 23, 2018

ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్లలో పీఎన్‌బీ ఒకటి

ఏటీఎంల సంఖ్యను 2019 మార్చి నాటికి తగ్గించే ప్రధాన ప్రణాళికలు ఏవీ లేవని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) స్పష్టం చేసింది. రెగ్యులేటరీ విధి విధానాలలో వచ్చిన మార్పులతో ఏటీఎంల నిర్వహణ లాభసాటిగా లేదని, దేశంలోని 2.38 లక్షల మెషీన్లలో సగ భాగం 2019 మార్చి నాటికి మూతపడవచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ పేర్కొన్న ఒక రోజు తర్వాత, పీఎన్‌బీ నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడింది. ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్లలో పీఎన్‌బీ ఒకటి&...

Read More

ఏడాది మార్చి నాటికి 50శాతం ఏటీఎంలు మూత...
Admin Admin   November 21, 2018

ఏడాది మార్చి నాటికి 50శాతం ఏటీఎంలు మూత

ఏటీఎం వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే..ఏటీఎం వినియోగదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే... వచ్చే ఏడాది మార్చి నాటికి సుమారు 50శాతం ఏటీఎంలు మూతబడనున్నాయట. భద్రతా కారణాలరీత్యా  2019 మార్చి కల్లా సగానికి పైగా ఏటీఎంలు క్లోజ్ అవుతాయని  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) వర్గాలు హెచ్చరించాయి. మూతపడనున్న వాటిలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని ఏటీఎంలు క్లోజ్ కానున్నాయి.        ప్రస్తుతం దేశవ్యాప్తం...

Read More

ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో బిన్నీ బన్సాల్ రాజీనామా...
Admin Admin   November 13, 2018

ఫ్లిప్‌కార్ట్‌  సీఈవో బిన్నీ బన్సాల్  రాజీనామా

ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్ సీఈవో బిన్నీ బన్సాల్  రాజీనామా చేశారు.  ఆయన రాజీనామాను ఆమోదించామని ఫ్లిప్‌కార్ట్ సంస్థ, మాతృ సంస్థ వాల్‌మార్ట్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. బిన్నీ బన్సాల్ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపాయి. ప్రపంచ వ్యాపార దిగ్గజం వాల్ మార్ట్  - ఫ్లిప్‌కార్ట్‌ 77శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే బిన్నీ బన్సాల్ వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదంటూ ఈ మధ్య కాలంలో ఆరోపణలతో వెల్...

Read More

వివో వీ9 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ...
Admin Admin   October 26, 2018

వివో వీ9 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

వివో వీ9 స్మార్ట్‌ఫోన్లపై రూ. 2000 వరకు డిస్కౌంట్ ఇవ్వడంతో వివో వీ9 స్మార్ట్‌ఫోన్ 17,990 లభించనుంది. వివో వీ9 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సమయంలో ఈ ఫోన్ ధర రూ. 19,990గా నిర్ణయించారు. ఇండియా మార్కెట్‌లో వివో వీ9 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయని కంపెనీ పేర్కొంది. అమెజాన్, వివో ఈ- స్టోర్లు, భారత్‌లో ఉన్న అన్ని వివో ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని వివో సంస్థ తెలిపింది. రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకొని ప్రత్యేక...

Read More

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్...
Admin Admin   October 19, 2018

 ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్

ఈ నెల 24న ప్రారంభం కానున్న ధమాకా సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం ఒక రోజు ముందే అందుబాటులోకి వస్తుంది. అంటే 23న ఉదయం 9 గంటల నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో టీవీలు, గృహోపకరణాల విభాగంలో మొత్తం 500 బ్రాండ్లు, 38 వేల ఉత్పత్పులు సిద్ధంగా ఉంచనుంది. వీటిపై 70 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 3 కోట్ల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగా, వాటిపై 80 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేయన...

Read More

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ఇవే...
Admin Admin   October 10, 2018

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ఇవే

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మొదటి రోజు ఆఫర్లను ప్లిప్‌కార్ట్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఇతర వస్తువులపై ఇచ్చిన ఆఫర్ రాత్రి 9 గంటల నుంచి అందుబాటులోకి వస్తుందని ప్లిప్‌కార్ట్ పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు క్రిడెట్, డిబెట్ కార్డు ద్వారా కనీసం రూ. 1,499తో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ అప్‌ టు రూ. 2,500 లభిస్తోందని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్&z...

Read More

యూజర్లకు మొబైల్ కంపెనీల గుడ్ న్యూస్...
Admin Admin   October 06, 2018

యూజర్లకు మొబైల్ కంపెనీల గుడ్ న్యూస్

భారత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు  గుడ్ న్యూస్ శాంసంగ్, షియోమీ, ఆనర్, ఆసుస్, వన్‌ప్లస్ పండుగ సీజన్ ముగిసే వరకు ధరల పెంచకూడదని నిర్ణయించాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల రేట్ల పెంపును వాయిదా వేశాయి. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రీమియం ఇంపోర్టెడ్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచింది....

Read More

సీఈఓ చందా కొచ్చర్ స్వచ్ఛంద పదవీ విరమణ...
Admin Admin   October 04, 2018

సీఈఓ చందా కొచ్చర్ స్వచ్ఛంద పదవీ విరమణ

సీఈఓ చందా కొచ్చర్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) విజ్ఞప్తిని ఐసీఐసీఐ బ్యాంక్ ఆమోదించింది. కొచ్చర్ స్థానంలో నూతన ఎండీ, సీఈవోగా సందీప్‌ భక్షి నియమితులయ్యారు. కాగా వీడియోకాన్‌ సంస్థకు 3 వేల 250 కోట్ల రుణ వ్యవహారంలో చందా కొచ్చర్‌ సాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.  వీడియోకాన్‌కు రుణాలు అందించినందుకు ప్రతిగా.. ఆమె భర్త సంస్థలోకి వీడియోకాన్‌ నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలినట్టు ఇటీవల ఆరోపణలు వచ్&...

Read More

అమితాబ్ చౌదరి యాక్సిస్ బ్యాంకు కొత్త సీఈవో...
Admin Admin   September 08, 2018

అమితాబ్ చౌదరి యాక్సిస్ బ్యాంకు కొత్త సీఈవో

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో పనిచేస్తున్న అమితాబ్ చౌదరి యాక్సిస్ బ్యాంకు కొత్త సీఈవో, ఎండీగా నియమితులయ్యారు. యాక్సిస్ బ్యాంకు ప్రస్తుత ఎండీ, సీఈవో శిఖా శర్మ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. నేడు జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 1 జనవరి 2019 నుంచి 31 డిసెంబరు 2021 వరకు మూడేళ్లపాటు అమితాబ్ చౌదరిని యాక్సిస్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్‌గా, స...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe