Breaking News

రాజస్థాన్‌ పేరు మార్పు..? ...
Admin Admin   August 22, 2017

 రెండేళ్ల సస్పెన్షన్‌ తర్వాత ఐపీఎల్‌-2018లో రీఎం ట్రీ ఇవ్వనున్న రాజస్థాన్‌ రాయల్స్‌ పేరు మార్చుకునే ప్రయత్నాల్లో ఉందని సమాచారం. ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్‌కుంద్రా బెట్టింగ్‌ కార్యకలాపాల కారణంగా రాయల్స్‌పై వేటు పడింది. అయితే క్లీన్‌ ఇమేజ్‌తో పునరాగమనం చేయాలని భావిస్తున్న రాయల్స్‌ .. ఫ్రాంచైజీ పేరు మార్పు కోసం బీసీసీఐని సంప్రదించిందని తెలిసింది. టీమ్‌ మొత్తాన్ని ప్రక్షాళన చేసి.. జట్టు ప్రతిష్ఠను పెంచే వారిని న...

Read More

వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌కు భారత్‌ రెడీ...
Admin Admin   August 17, 2017

 ఇటీవల కాలంలో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాధించిన విజయాలు.. ఈ ఆటలో మనదేశంపై ప్రపంచం మొత్తం దృష్టి సారించేలా చేశాయి. బ్యాడ్మింటన్‌లో భారత్‌ పవర్‌ హౌస్‌గా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌నకు భారత్‌ 21 మందితో భారీ బృందంతో బరిలోకి దిగడం ఈ వృద్ధిని ప్రస్ఫుటిస్తున్నది. ఈ మెగా టోర్నీకి ఇంత పెద్ద సంఖ్యలో షట్లర్లు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అలాగే, ఐదు విభాగాల్లో (పు&...

Read More

క్రికెటర్ మృతి...
Admin Admin   August 16, 2017

 క్రికెటర్ మృతి

 క్రీజ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. బాల్ తగిలి జుబైర్ అహ్మద్ అనే పాకిస్తాన్ క్రికెటర్ మృతిచెందాడు. మర్ధాన్ జిల్లా కైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రాంతంలోని క్రికెట్ క్లబ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్‌లో భాగంగా జుబైర్ హెల్మెట్ దరించకుండానే బ్యాటింగ్‌కు దిగాడు. కొద్దిసేపు బాగానే ఆడిన అతను.. బౌలర్ వేసిన బౌన్సర్‌ బాల్‌ను ఎదుర్కోబోగా ప్రమాదశాత్తు అది తలకు బలంగా తలిగింది. దీంతో జుబైర్ అక్కడికక్కడే క...

Read More

ఇక కష్టమే..! ...
Admin Admin   August 15, 2017

ఇక కష్టమే..!

‘ఇక యువరాజ్‌ పని అయిపోయినట్టే..! అతని కెరీర్‌ ముగిసినట్టే..! ఫిట్‌నెస్‌ లేదు.. వయసు కూడా మీదపడుతోంది.. రీ ఎంట్రీనే కష్టం అనుకుంటుంటే 2019 వరల్డ్‌కప్‌ టీమ్‌లో చోటు ఆశించడం అత్యాసే కదా..!’ భారత జట్టులో చోటు కోల్పోయిన ప్రతిసారీ యువీ కెరీర్‌పై సాగే విశ్లేషణలివి. కానీ.. టీమిండియా ‘ఫైటర్‌ మ్యాన్‌’గా పేరు పొందిన యువరాజ్‌ విశ్లేషకుల అంచనాలన్నీ తారుమారు చేస్తూ రీ ఎంట్రీ ఇస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో కూడా రీ ఎంట్రీ ఇచ్చిన యువ&...

Read More

Gopichand inaugurates Core Fitness Station and Manea the Saloon...
Admin Admin   August 15, 2017

Gopichand inaugurates Core Fitness Station and Manea the Saloon

Core Fitness Station and Manea the Saloon, is being launched in Gachibowli, Hyderabad, adding a world-class fitness training option to the people of the city.        It is the Largest Facility of fitness and saloon services in the vicinity, with an area of 8400 Sq Feet, Spread of Gym & Saloon. As the largest Facility @ Gachibowli, it offer a full Nutrition shop and Health Kitchen, where you can get supplements, protein powder, and shakes on the go. Knowled...

Read More

నీ పరుగుకు దాసోహం...
Admin Admin   August 12, 2017

నీ పరుగుకు దాసోహం

 ‘నేనిప్పుడు ఒక దిగ్గజాన్ని. ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో అత్యుత్తమ అథ్లెట్‌ను నేనే’ 2012లో వరుసగా ఏడోసారి 100 మీ, 200 మీ వరల్ద్‌ టైటిల్స్‌ నెగ్గిన తర్వాత బోల్ట్‌ పలికిన పలుకులివి. సాధారణంగా ఎవరైనా నేనే గొప్ప అంటే అతనికి గర్వం అనుకుంటాం. కానీ, బోల్ట్‌ ఈ మాట చెబితే ముక్తకంఠంతో నిజమే అన్నాం. ప్రపంచ అథ్లెటిక్స్‌పై అంతలా తన ముద్ర వేశాడు ఉస్సేన్‌. 3 ప్రపంచ రికార్డులు, 8 ఒలింపిక్‌ స్వర్ణాలు, 11 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణాలతో ...

Read More

భారత్‌కు డ్యురాంట్‌ క్షమాపణ ...
Admin Admin   August 12, 2017

భారత్‌కు డ్యురాంట్‌ క్షమాపణ

 భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అమెరికా బాస్కెట్‌బాల్‌ స్టార్‌ కెవిన్‌ డ్యురాంట్‌ శనివారం క్షమాపణలు చెప్పాడు. విజ్ఞాన సముపార్జనలో భారత్‌ 20 ఏళ్లు వెనుక బడిఉందని, ఇక్కడి ప్రజల నాగరికత, జీవన విధానం ఎంతో నాటుగా ఉందంటూ అలాంటి వారికి బాస్కెట్‌బాల్‌ ఆట కావాల్సి వచ్చిందా..అని డ్యురాంట్‌ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి తన భారత పర్యటన అనంతరం అతడీ వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై డ్యురాంట్‌ వివరణ ఇస్తూ తన వ్&...

Read More

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్...
Admin Admin   August 11, 2017

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

 విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చరిత్ర ముంగిట నిలిచింది. విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్‌ను తొలిసారి వైట్‌వాష్‌ చేసిన జట్టుగా నిలిచేందుకు మరో విజయం దూరంలో ఉంది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ నెగ్గి జోరు మీదున్న కోహ్లీసేన.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు రెండు వరుస ఓటములను ఎదుర్కొన్న ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పల్లెకెలె ఇంటర్నేషన...

Read More

6బంతుల్లో.. 6 వికెట్లు...
Admin Admin   August 11, 2017

6బంతుల్లో.. 6 వికెట్లు

 వరుసగా మూడు వికెట్లు పడిగొడి తే హ్యాట్రిక్‌ అంటాం.. నాలుగు కూల్చితే వావ్‌ అంటాం..! కానీ.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొడితే.. అది కూడా క్లీన్‌బౌల్డ్‌ అయితే వావ్‌.. గ్రేట్‌ అనాల్సిందేమరి! ఇంగ్లండ్‌కు చెందిన 13 ఏళ్ల స్కూల్‌ క్రికెటర్‌ లూక్‌ రాబిన్‌సన్‌ ఇదే ఘనత సాధించి శభాష్‌ అనిపించుకున్నాడు. ఫిలిడెల్ఫియా క్రికెట్‌ క్లబ్‌ తరఫున అండర్‌-13 క్రికెట్‌ టోర్నీలో బరిలోకి దిగిన రాబిన్‌సన్‌ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు కూల్చి డబ...

Read More

భారత్-శ్రీలంక టెస్టులో...
Admin Admin   August 11, 2017

భారత్-శ్రీలంక టెస్టులో

 భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న చివరి టెస్టు అరుదైన సన్నివేశానికి వేదికైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండో సారైతే.. 13ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అసలు విషయానికొస్తే.. పల్లెకెలె స్టేడియంలో ప్రారంభమయిన చివరి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పు, శ్రీలంక జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఒక మ్యాచ్ నిషేదం ఎదుర్కొంటున్న జడేజా స్థానంలో భారత్ చైనామన్ బౌలర్ క&...

Read More

బోల్ట్‌ ఆఖరి రేస్‌..!...
Admin Admin   August 11, 2017

  స్ర్పింట్‌ కింగ్‌ ఉసేన్‌ బోల్ట్‌ ఆఖరాటకు సమయం ఆసన్నమైంది. లండన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న జమైకా చి రుత.. ఆఖరి పరుగుకు సిద్ధమయ్యాడు. శనివారం జరిగే పురుషుల 4* 100 రిలేతో బోల్ట్‌ తనకు ప్రాణపదమైన ట్రాక్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో 11 స్వర్ణాలు నెగ్గిన బోల్ట్‌ నేతృత్వంలోని జమైకా టీమ్‌ శనివారం మధ్యాహ్నం 3:25 గంటలకు జరిగే హీట్స్‌లో పోటీపడనుంది. ఈ జట్టు ఫైనల్‌కు ij...

Read More

అందంగా ఉన్నట్లా?...
Admin Admin   August 10, 2017

అందంగా ఉన్నట్లా?

 భారత క్రికెటర్‌ అభినవ్‌ ముకుంద్‌పై సోషల్‌ మీడియాలో కొంత మంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదం రేపింది. దీనిపై స్పందిస్తూ ముకుంద్‌... తన నలుపు రంగు కారణంగా బాధితుడిగా మారడం  ఇది మొదటిసారి కాదని, కెరీర్‌ ఆసాంతం తనకు అలాంటి అనుభవం ఎదురైందని చెప్పాడు. ఈ విషయంలో ప్రజల ఆలోచన తీరు మారాలన్న ముకుంద్‌... అందం అంటే తెలుపు రంగులోనే లేదని అన్నాడు. భారత కెప్టెన్‌ కోహ్లి సహా పలువురు ప్రముఖులు ఈ విషయంలో ముకుంద్‌కు తమ మద్దతు ప&...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe