Breaking News

టీమ్‌ఇండియా చాంపియన్‌ ...
Admin Admin   December 12, 2019

టీమ్‌ఇండియా చాంపియన్‌

ఆఖరి పోరాటంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలుత టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ సారథి పొలార్డ్‌..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కొట్టిన పిండిలాంటి సొంత ఇలాఖాలో హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ(71) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తానేం తక్కువ కాదన్నట్లు కేఎల్‌ రాహుల్‌(91) కూడా జతకలువడంతో వాంఖడే స్టేడియంలో పరుగులు పోటెత్తాయి. తొలి ఓవర్‌ మినహా రెండో ఓవర్‌ నుంచి రోహిత్‌, రాహుల్‌...విండీస్‌ బౌలర్లను లక్ష్యంగా చేసుకుం...

Read More

IPL 2020. 2 కోట్ల క్లబ్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే...
Admin Admin   December 04, 2019

IPL 2020. 2 కోట్ల క్లబ్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే

కోల్‌కతాలో 19th Dec 2019 ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. మొత్తం 971 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరిలోంచి కేవలం 73 మందిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది. ఈ వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ కలిగిన ఆటగాళ్లలో పాట్ కమిన్స్, హేజల్‌వుడ్, క్రిస్ లిన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, డేల్ స్టెయిన్, ఏంజెలో మాథ్యూస్ ఉన్నారు. వీరిందరి కనీస ధర రెండు కోట్ల రూపాయలు. వీరిని దక్కించుకోవాలనుకున్న ఫ్రాంచైజీలు కనీస ధర, లేదంటే అంతకం...

Read More

సెంచరీలు చేయడంలో కోహ్లీ ఘనత...
Admin Admin   November 23, 2019

సెంచరీలు చేయడంలో కోహ్లీ ఘనత

కార్డుల వీరుడు కోహ్లీ మరో రికార్డు నమోదు చేశాడు. అర్ధ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో విజయవంతమైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. లెజండరీ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఈ ఘనత సాధించాడు. 69 కన్వర్షన్ రేట్‌తో డాన్ బ్రాడ్‌మన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిస్తే.. రెండో స్థానంలో కోహ్లీ(55.1) నిలిచాడు. భారత క్రికెటర్లలో 51.1 కన్వర్షన్ రేట్‌తో మాజĹ...

Read More

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్...
Admin Admin   November 22, 2019

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్

 భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్ట్ అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 106 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 68 పరుగుల ఆధిక్యం లభించింది. మయాంక్ అగర్వాల్ (14), రోహిత్ శర్మ (21) స్వల్ప స్కోర్లకే అవుటవగా, చతేశ్వర్ పుజారా అర్ధ సెంచరీ (55) చేశాడు. డే/నైట్ టెస్టులో తొలి అర్ధ సెంచరీ సాధించిన ఆటగాడిగా పుజారా రికార్డులకెక్&...

Read More

బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో 150 పరుగులకే ఆలౌట్...
Admin Admin   November 14, 2019

బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో 150 పరుగులకే ఆలౌట్

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ఆటగాళ్లు 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ...

Read More

డిసెంబర్‌ 19న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఈసారి కోల్‌కతాలో ...
Admin Admin   November 05, 2019

డిసెంబర్‌ 19న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఈసారి కోల్‌కతాలో

ముంబై: వచ్చే ఏడాది జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలానికి ముహూర్తం ఖరారు అయింది. డిసెంబర్‌ 19న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన ఐపీఎల్ పాలనా కమిటీ (సీజీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి ముంబైలో కాకుండా కోల్‌కతాలో వేలం నిర్వహించనున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్‌-మే నెలలో జరిగే ఐపీఎల్-13కి ఆయా ఫ్రాంచేజీలు ఆటగాళ్లను కొనుగోలు ...

Read More

పవర్‌ ప్లేయర్‌ వస్తున్నాడు!...
Admin Admin   November 04, 2019

పవర్‌ ప్లేయర్‌ వస్తున్నాడు!

 - 2020 ఐపీఎల్‌కు బీసీసీఐ సరికొత్త ఆలోచన - ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం నేడు ' ఆఖరు ఓవర్‌. ఆరు బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో టెయిలెండర్లు ఉన్నారు. తుది జట్టులో లేని రసెల్‌, రోహిత్‌ శర్మ వంటి ధనాధన్‌ బ్యాట్స్‌మెన్‌ డగౌట్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌ జట్టు కెప్టెన్‌ వెంటనే డగౌట్‌లోని ధనాధన్‌ బ్యాట్స్‌మన్‌ను క్రీజులోకి పంపవచ్చు'. క్రికెట్‌ సహజ సూత్రాలకు విరుద్ధంగా ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? 2020 ఐపీఎల...

Read More

టీమిండియా ఓటమికి 3 కారణాలు ఇవే ...
Admin Admin   November 04, 2019

టీమిండియా ఓటమికి 3 కారణాలు ఇవే

ఢిల్లీ: భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమిపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్, కృనాల్‌ పాండ్యా, ఖలీల్‌ అహ్మద్‌లపై విరుచుకుపడుతున్నారు. 3 కారణాలు ఇవే: అభిమానులు ఆటగాళ్లపై మండిపడడానికి సరైన కారణమే ఉంది...

Read More

తొలి టీ20లో భారత్‌పై బంగ్లా గెలుపు...
Admin Admin   November 03, 2019

తొలి టీ20లో భారత్‌పై బంగ్లా గెలుపు

స్కోరుబోర్డు భారత్‌: రోహిత్‌ (ఎల్బీ) షఫీయుల్‌ 9; ధవన్‌ (రనౌట్‌) 41; రాహుల్‌ (సి) మహ్ముదుల్లా (బి) అమీనుల్‌ ఇస్లాం 15; శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) నయీమ్‌ (బి) అమీనుల్‌ ఇస్లాం 22; రిషభ్‌ పంత్‌ (సి) నయీమ్‌ (బి) షఫీయుల్‌ 27; శివమ్‌ దూబే (సి అండ్‌ బి) అఫీఫ్‌ హొస్సేన్‌ 1; క్రునాల్‌ (నాటౌట్‌) 15; వాషింగ్టన్‌ సుందర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 148/6. వికెట్ల పతనం: 1-10, 2-36, 3-70, 4-95, 5-102, 6-120. బౌలింగ్‌: షఫీయుల్‌ ఇస్లాం 4-0-36-2; అల్‌ అమీన్‌ హొస్సేన్‌ 4-0-27-0; ముస్తాఫిజుర్‌ 2-0-15-0; అమీనుల్‌ ఇస్ల...

Read More

గంగూలీ రవిశాస్త్రిని వదిలిపెట్టం అన్ని విధాలుగా వాడుకుంటాం...
Admin Admin   October 31, 2019

గంగూలీ రవిశాస్త్రిని వదిలిపెట్టం అన్ని విధాలుగా వాడుకుంటాం

ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రిని అసలు వదిలిపెట్టం. టీమిండియాతో పాటు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు రవిశాస్త్రి సేవలు వాడుకుంటాం అని బీసీసీఐ అధ్యక్షుడు మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ అన్నారు. బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్‌ గంగూలీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. గంగూలీ తాను అనుకున్న పనులన్నీ రాకెట్‌ వేగంతో పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌ĸ...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe