Breaking News

ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం...
Admin Admin   November 01, 2018

ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం

ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీ్‌సను 3-1తో దక్కించుకుంది. రెండో వన్డే టై గా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీ్‌సలో భారత్‌ జోరుకు చివరి రెండు వన్డేల్లో కలిపి విండీస్‌ చేసిన స్కోరు 257 మాత్రమే.. ఇక గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ జడేజా (4/34), పేసర్లు బుమ్రా (2/11), ఖలీల్‌ అహ్మద్‌ (2/29) విండీస్‌ పతనంలో కీ&#...

Read More

చిందేయనున్న బాలీవుడ్ స్టార్లు! ...
Admin Admin   May 21, 2018

 ఐపీఎల్ ఫైనల్‌ను అదిరిపోయేలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రెండు గంటల పాటు ప్రదర్శన ఇవ్వనున్నాడు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్ అహుజా తదితరులు కూడా వేదికను పంచుకోనున్నారు. ఐపీఎల్ క్వాలిఫయర్ 1, ఫైనల్ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు కోల్‌కతాలోని ఈడెన్ గా...

Read More

సత్తాచాటిన సుందర్‌...
Admin Admin   March 14, 2018

సత్తాచాటిన సుందర్‌

 టైటిల్‌ ఫేవరెట్‌ టీమిండియా నిదహాస్‌ ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. బుధవారం జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో అదరగొట్టిన భారత్‌ 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 176 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (61 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 89) చెలరేగగా, సురేశ్‌ రైనా (30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47)తో పాటు శిఖర్‌ ధవన్‌ ...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe