Breaking News

ఇంగ్లండ్ టూర్‌లో బ్యాట్స్‌మెన్ హోల్‌సేల్‌గా ముంచేస్తున్నా...
Admin Admin   September 03, 2018

ఇంగ్లండ్ టూర్‌లో బ్యాట్స్‌మెన్ హోల్‌సేల్‌గా ముంచేస్తున్నా

ఇంగ్లండ్ టూర్‌లో భారత బ్యాట్స్‌మెన్ హోల్‌సేల్‌గా ముంచేస్తున్నా.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇరగదీస్తన్నాడు. అంతా విఫలం అవుతున్నా.. తానుమాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. సౌతాంప్టన్ టెస్ట్‌లో రహానెతో కలిసి ఇండియాను గెలిపించేందుకు ప్రయత్నించాడు. 130 బంతుల్లో 58 పరుగులు చేసి రికార్డుల మోత మోగించాడు.   టెస్టుల్లో ఆరువేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకున్న ...రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. కెప్టెన్‌గా మ...

Read More

టీం ఇండియా జట్టు తొలి రోజు ఆట .....
Admin Admin   July 25, 2018

టీం ఇండియా జట్టు  తొలి రోజు ఆట ..

ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కి ముందు టీం ఇండియా జట్టు చెమ్స్‌ఫోర్డ్ కౌంటీ గ్రౌండ్ వేదికగా ఎసెక్స్ జట్టుతో ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికి శిఖర్ ధవన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మాట్ కోల్స్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి ఛతేశ్వర్ పుజారా(1) జే ఫోస్టర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగా&#...

Read More

చిందేయనున్న బాలీవుడ్ స్టార్లు! ...
Admin Admin   May 21, 2018

 ఐపీఎల్ ఫైనల్‌ను అదిరిపోయేలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రెండు గంటల పాటు ప్రదర్శన ఇవ్వనున్నాడు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్ అహుజా తదితరులు కూడా వేదికను పంచుకోనున్నారు. ఐపీఎల్ క్వాలిఫయర్ 1, ఫైనల్ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు కోల్‌కతాలోని ఈడెన్ గా...

Read More

సత్తాచాటిన సుందర్‌...
Admin Admin   March 14, 2018

సత్తాచాటిన సుందర్‌

 టైటిల్‌ ఫేవరెట్‌ టీమిండియా నిదహాస్‌ ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. బుధవారం జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో అదరగొట్టిన భారత్‌ 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 176 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (61 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 89) చెలరేగగా, సురేశ్‌ రైనా (30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47)తో పాటు శిఖర్‌ ధవన్‌ ...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe