Breaking News

బాలీవుడ్ ప్రేమ జంట ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ ...
Admin Admin   November 15, 2018

బాలీవుడ్ ప్రేమ జంట ఫొటోలను  సోషల్ మీడియాలో వైరల్

బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకొనే-రణ్‌వీర్‌ సింగ్‌లు తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో బుధవారం కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. గురువారం సింధీ సంప్రదాయంలో మరోమారు ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లి ఫొటోలు ఇప్పటి వరకు విడుదల కాకపోవడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా వారి పెళ్లి ఫొటోల &#...

Read More

శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం కేడీ నెం 1...
Admin Admin   November 10, 2018

శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం కేడీ నెం 1

షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘కేడీ నెం 1’. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.   ఈ సందర్భంగా నిర్మాత డి.గిరీష్‌ బాబు మాట్లాడుతూ.. జానీ దర్శకత్వంలో ‘కేడీ నెం 1’ అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాను. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్షన్ ద‌శ‌లో ఉంది. దర్శకుడు అద్భుత...

Read More

రాజమౌళి మల్టీస్టారర్ సినిమా...
Admin Admin   November 05, 2018

రాజమౌళి మల్టీస్టారర్ సినిమా

రాజమౌళి మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలియగానే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ చిత్రంలో హీరోలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారనే విషయం తెలియగానే చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.    డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ...

Read More

తెలుగులో మహానటి కి మాత్రమే గౌరవం దక్కింది...
Admin Admin   November 01, 2018

తెలుగులో మహానటి కి మాత్రమే గౌరవం దక్కింది

అలనాటి నటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేశ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.  ఈ సినిమాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగనున్న 49వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పలు అంతర్జాతీయ చిత్రాలతో పాటు ‘మహానటి’ని కూడా ప్రదర్శించనున్నారు.  భారతీయ భాషల నుండి 22 చిత్రాలు ఇండియన్ పనోరమలో ప్రదర్శితం కానున్నాయి. తెలుగులో ‘మహానటి’కి మాత్రమే గౌరవం దక్కింది....

Read More

అశ్లీల వెబ్‌సైట్స్‌ ఉత్తర్వులపై మహికా శర్మ కామెంట్స్ ...
Admin Admin   November 01, 2018

అశ్లీల వెబ్‌సైట్స్‌ ఉత్తర్వులపై మహికా శర్మ  కామెంట్స్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అశ్లీల చిత్రాలకు సంబంధించిన వెబ్‌సైట్స్‌ను దేశ వ్యాప్తంగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ ఉత్తర్వులపై మహికా శర్మ అనే హీరోయిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘రెగ్యులర్‌గా పోర్న్ సినిమాలను చూస్తాను. పోర్న్ వెబ్‌సైట్స్‌ను నిషేధించడం ఏ మాత్రం నచ్చడం లేదు. ఇవి లేకపోతే మాన భంగాల సంఖ్య ఏ మాత్రం తగ్గవు. స్త్రీ, పురుషుల్లో కామవాంచలు ఇం...

Read More

మంచు కురిసే వేళలో ...
Admin Admin   October 28, 2018

మంచు కురిసే వేళలో

మంచు కురిసె వేళలో ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంది. దేవా కట్టా వద్ద ప్రస్థానం చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ ‘‘నిర్మాణాంతర కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. కథతోపాటు టెక్నికల్‌గా కూడా ది బెస్ట్ వర్క్ ఈ సినిమాలో చూస్తారు. ‘మళ్లీ రావా’ శ్రావణ్ భరద్వాజ్ సంగీతం,  సినిమాటో...

Read More

మలయాళ కుట్టీ అసిన్ కుమార్తె...
Admin Admin   October 26, 2018

మలయాళ కుట్టీ అసిన్ కుమార్తె

మలయాళ కుట్టీ అసిన్ 2016లో మైక్రోమ్యాక్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి దంపతులకు గతేడాది అక్టోబర్ 25న పాప జన్మించింది. అయితే తాజాగా ఆ పాప ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడంతో ఆమె పేరుతో పాటు ఫొటోలను ఆ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు....

Read More

పవర్‌ఫుల్ డైలాగ్ క్లిప్పింగ్‌ని విడుదల...
Admin Admin   October 26, 2018

పవర్‌ఫుల్ డైలాగ్ క్లిప్పింగ్‌ని విడుదల

‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ క్లిప్పింగ్‌ని విడుదల చేశారు. త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్‌లో విడుదలైన ‘అరవింద సమేత’ చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల క్లబ్‌లో చేరిపోయి సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది....

Read More

లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి...
Admin Admin   October 24, 2018

లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి

దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా లక్ష్మీ పార్వతి పాత్రలో శ్రీరెడ్డిని నటింప చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. శ్రీరెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడనుంది. ...

Read More

సినిమాను నిషేధించాలి...
Admin Admin   October 22, 2018

సినిమాను నిషేధించాలి

రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. రాయలసీమ ప్రజలను అవమానించేలా చిత్రీకరించారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమాను నిషేదించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు....

Read More

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ మృతి ...
Admin Admin   October 20, 2018

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ మృతి

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారుజామున బాత్ రూంకు వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఆ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రసాద్ మృతదేహం నిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. ఆయన కుమారుడు, కూతురు అమెరికాలో ఉండడంతో వారు వచ్చే వరకు మృతదేహాన్ని నిమ్స్‌&#...

Read More

దట్ ఈజ్ మహాలక్ష్మి...
Admin Admin   October 19, 2018

దట్ ఈజ్ మహాలక్ష్మి

కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్’.  ఈ చిత్రం కంగనాకు స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. ఈ సినిమాను దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ అవుతుంది. ఐఫిల్ టవర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అమాయకంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితుల వల్ల శక్తివంతమైన మహిళగా ఎలా మారుతుంది అనేదే కథ....

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe