Breaking News

నటుడు గొల్లపూడి కన్నుమూత...
Admin Admin   December 12, 2019

నటుడు గొల్లపూడి కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ నటుడు, గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు తీవ్ర సంతాపం తెలిపారు.     మారుతీరా...

Read More

ఛపాక్‌ చిత్రం ట్రైలర్‌ విడుదల...
Admin Admin   December 09, 2019

ఛపాక్‌ చిత్రం ట్రైలర్‌  విడుదల

బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ఛపాక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా దీపిక స్వయంగా నిర్మిస్తున్న  మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.   దీపికా ఆరు సెకన్ల టీజర్‌ను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనికి ‘ ఛపాక్‌ చిత్రం ట్రైలర్‌  విడుదలవుతుంది. తప్పక చూడండి’ అంటూ ఆమె కామెంట్‌ చేశారు. వెరైటీగా ఉన్న ఈ టీజర్‌లో ‘రేపు ట్రైలర్‌ విడుదల’ అని కనిపిస్తĹ...

Read More

సూర్యుడివో... చంద్రుడివో....
Admin Admin   December 08, 2019

సూర్యుడివో... చంద్రుడివో.

మహేశ్‌బాబును ‘సూర్యుడివో... చంద్రుడివో...’ అంటున్నారు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం ఆయన రాసిన మెలోడీ గీతమిది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించారు. సోమవారం సాయంత్రం విడుదల కానుంది....

Read More

తప్పంతా అభిమానులదే...
Admin Admin   December 04, 2019

తప్పంతా అభిమానులదే

‘తప్పంతా ఈ దరిద్రపు అభిమానులదే. 100% అభిమానులదే. వాళ్ల అభిమాన హీరో బాధపడుతుంటే.. అభిమానులు కూడా బాధపడాలే కానీ సెల్ఫీలేంటి.. జిందాబాద్‌లేంటి?. బాధితుల కుటుంబం బాధపడుతుంటే హీరో జిందాబాద్.. పులికేకలు వేస్తే ఎలా ఉంటుంది..?  సమాజం సెలబ్రిటీలతో సెల్ఫీలు తీసుకునేందుకు ఉంటుంది. దిశ ఘటనపై బాధపడేవారికంటే.. సెలబ్రిటీలతో సెల్ఫీలు తీసుకుందామనే దరిద్రులు ఎక్కువగా ఉంటారు. ఆ దరిద్రం రాని రోజే సినిమావాళ్లు బయటికొస్తారు.. అప్పటిద...

Read More

నిఖిల్ తన కొత్త చిత్రానికి పచ్చజెండా...
Admin Admin   December 04, 2019

నిఖిల్ తన కొత్త చిత్రానికి పచ్చజెండా

నిఖిల్ తన కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపాడు. కుమారి 21ఎఫ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రకాక్ దర్శకత్వంలో నిఖిల్ సినిమా చేయనున్నాడు. గీతాఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి.   టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. బన్నీవాసు నిర్మాత. సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు టాక్. దీనికి సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనుంద...

Read More

రిలీజయిన కొద్ది సేపటికే పైరసీ...
Admin Admin   December 01, 2019

రిలీజయిన కొద్ది సేపటికే పైరసీ

ఏం చేసినా పైరసీని ఆపడం సైబర్‌ పోలీసుల వల్ల కావడం లేదు. తాజాగా హిందీ సినిమా 'హొటల్‌ ముంబై' ఆన్‌లైన్లోకి వచ్చేసింది. సెప్టెంబర్‌ 7 న టోరంటో సినిమా ఫెస్టివల్‌ లో ఈ సినిమా రిలీజయింది. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజయిన కొద్ది సేపటికే పైరసీకి గురై, ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయింది. పైరసీకి పెట్టింది పేరయిన తమిళ్‌ రాకర్స్‌ సైట్‌  ఆన్‌లైన్లో పెట్టేసింది....

Read More

బిగ్‌బాస్ 3 టైటిల్ రాహుల్‌దే ...
Admin Admin   November 03, 2019

బిగ్‌బాస్ 3 టైటిల్ రాహుల్‌దే

బిగ్‌బాస్-3 విజేతగా నిలిపిన తెలుగు రాష్ర్టాల ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జూలై 21న ప్రారంభమైన బిగ్‌బాస్-3 షోలో 17 మంది పాల్గొన్నారు. రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్‌సందేశ్, అలీరెజా చివరివరకు కొనసాగారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన అలీరెజా ఎలిమినేట్ అయినట్టు సినీనటి రాశీఖన్నా, వరుణ్‌సందేశ్ ఎలిమినేషన్‌ను సినీనటి కేథరిన్, నృత్య దర్శకుడు బాబా భాస్కర్ ఎలిమినేషన్‌ను సినీనటి అంజలి ప్రకటింĵ...

Read More

నాగ చైతన్య-సమంత మధ్య తేడా అదే...
Admin Admin   November 01, 2019

నాగ చైతన్య-సమంత మధ్య తేడా అదే

లవర్ బాయ్ పాత్రలకు సరిపోయే నాగ చైతన్య.. రీసెంట్‌గా ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమంతతో పెళ్లాయ్యాక కలిసి నటించిన చిత్రం మజిలీ. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో మరోసారీ లక్కీ పెయిర్ అని నిరూపించుకున్నారు. అలాగే వీరిద్దరు కలిసి చేసిన యాడ్స్ కూడా ఎంతగానే వైరల్ అయ్యాయి. రెండు చేతులా సంపాదన  ఈ మధ్య హీరోలందరూ రెండు చేతులా సంపాదించడం పరిపాటైంది. ఓ వైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. యాడ్స్‌లో కూడా నటించేస్తున&...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe