Breaking News

సినిమాను నిషేధించాలి...
Admin Admin   October 22, 2018

సినిమాను నిషేధించాలి

రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. రాయలసీమ ప్రజలను అవమానించేలా చిత్రీకరించారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమాను నిషేదించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు....

Read More

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ మృతి ...
Admin Admin   October 20, 2018

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ మృతి

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారుజామున బాత్ రూంకు వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఆ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రసాద్ మృతదేహం నిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. ఆయన కుమారుడు, కూతురు అమెరికాలో ఉండడంతో వారు వచ్చే వరకు మృతదేహాన్ని నిమ్స్‌&#...

Read More

దట్ ఈజ్ మహాలక్ష్మి...
Admin Admin   October 19, 2018

దట్ ఈజ్ మహాలక్ష్మి

కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్’.  ఈ చిత్రం కంగనాకు స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. ఈ సినిమాను దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ అవుతుంది. ఐఫిల్ టవర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అమాయకంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితుల వల్ల శక్తివంతమైన మహిళగా ఎలా మారుతుంది అనేదే కథ....

Read More

రామ్ చరణ్. చిత్ర యూనిట్‌పై ప్రశంసలు ...
Admin Admin   October 15, 2018

రామ్ చరణ్. చిత్ర యూనిట్‌పై ప్రశంసలు

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ థియేటర్లలో దూసుకుపోతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన రామ్ చరణ్.. చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించాడు....

Read More

నానా పటేకర్‌తో అమీతుమీకి నటి తనూశ్రీ దత్తా...
Admin Admin   October 10, 2018

నానా పటేకర్‌తో అమీతుమీకి నటి తనూశ్రీ దత్తా

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్‌తో అమీతుమీకి నటి తనూశ్రీ దత్తా సిద్ధమవుతోంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నానా పటేకర్‌పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన తనూశ్రీ....బుధవారం తాజాగా తన వాదనను బలం చేకూర్చే 40 పేజీల డాక్యుమెంట్లను పోలీసులకు ఫిర్యాదు చేసింది.      ...

Read More

అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ...
Admin Admin   October 10, 2018

అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్‌టిఆర్’. యన్‌టిఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా, అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.  వేటగాడు’ సినిమాలో ‘ఆకు చాటు పిందె తడిసే’ పాటలో ఎన్టీఆర్-శ్రీదేవి జంటగా వేసిన స్టెప్స్‌ ఇప్పటికీ కుర్రకారులో హుషారు పుట్టిస్తాయి. రకుల్ ప్రీత్ సింగ్  పుట్టినరోజు సందర్భంగా ఆ పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూ...

Read More

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త...
Admin Admin   October 08, 2018

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’ వీరరాఘవ. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కాబోతోంది.  ఏపీలో ఈ చిత్రాన్ని రోజుకు 6 షోలు ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 18 వరకు ఆరు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ సినిమాను అక్టోబర్ 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకూ అదనంగా రెండు షోలు, ఆ తర్వాత యథావిథిగా 4 షోలు ప్రదర్శించనున్నారు....

Read More

కాజల్‌కు కొత్త చిక్కులు ...
Admin Admin   October 07, 2018

కాజల్‌కు కొత్త చిక్కులు

జంతుహక్కుల కార్యకర్తలు హిరొహిన్   కాజల్ అగర్వాల్‌పై  మండిపడుతున్నారు. షూటింగ్‌లో భాగంగానే కొండచిలువను మెడలో వేసుకుని ఫొటోలకు ఫోజులివ్వడాన్ని తప్పుబడుతున్నారు.  ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల పట్ల క్రూరత్వాన్ని కాజల్ ప్రోత్సహిస్తుందని విమర్శిస్తున్నారు. గతంలో పెటా నిర్వహించిన యాంటీ సర్కస్ క్యాంపెయిన్‌లో పాలుపంచుకున్న కాజలేనా ఇలా చేసిందంటూ ఆనాటి వీడియోలను ఆమె ఇన్‌&...

Read More

హీరో మహేశ్ బాబు మరో రికార్డును సొంతం ...
Admin Admin   October 06, 2018

హీరో మహేశ్ బాబు మరో రికార్డును సొంతం

టాలీవుడ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోగా, మహేశ్ బాబు మరో రికార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు ట్విట్టర్‌ ఖాతాలో ఫాలోవర్లు 7మిలియన్లకు చేరారు. టాలీవుడ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోగా అరుదైన రికార్డును సృష్టించాడు. ...

Read More

టీఆర్‌ఎస్‌ ఓటేస్తా పార్టీకి వేస్తానని తెలిపారు...
Admin Admin   October 04, 2018

టీఆర్‌ఎస్‌ ఓటేస్తా పార్టీకి వేస్తానని తెలిపారు

రానున్న ఎన్నికల్లో తాను ఏ పార్టీకి ఓటేస్తానో బహిరంగంగా ప్రకటించాడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. నోటా ప్రమోషన్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఓ ప్రశ్నను స్పందిస్తూ.. ‘‘గతంలో తాను టీఆర్‌ఎస్‌కు ఓటేశానని, ఇప్పుడు కూడా అదే పార్టీకి వేస్తానని తెలిపారు. తనకు కేటీఆర్ మీద, ఆయన ఐడియాలజీ మీద నమ్మకం ఉంది’’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. కాగా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నోటా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాķ...

Read More

బిగ్‌బాస్‌ షో కోసం...
Admin Admin   October 02, 2018

బిగ్‌బాస్‌ షో కోసం

బిగ్‌బాస్‌` కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించకముందు నేను ఓ చిన్న ప్ర‌పంచంలో బ‌తికేవాడిని. కానీ, ఈ కార్య‌క్ర‌మం నాకు నిజ‌మైన ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసింది. ప్ర‌పంచంలో మంచివాళ్ల‌తో పాటు అన్ని ర‌కాల మ‌నుషులూ ఉంటార‌ని అర్థ‌మైంది. జీవితంలో నేనెప్పుడూ ఇంత ద్వేషంతో కూడిన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోలేదు. ప్ర‌పంచంలోని మ‌నుషులంద‌రినీ మెప్పించ‌లేమ‌ని ఈ కార్య‌క్ర‌మం ద్వారా అర్థ‌మైంది. గ‌త మూడు నెల‌ల్లో నేను చాలా...

Read More

50లక్షల ప్రైజ్‌మనీని క్యాన్సర్ బాధితులకు...
Admin Admin   September 30, 2018

50లక్షల ప్రైజ్‌మనీని క్యాన్సర్ బాధితులకు

బిగ్ బాస్ అంతా ఒకెత్తు.. ఫైనల్ మరో ఎత్తు. ఫైనల్‌ విజేత ప్రకటన ఉత్కంఠభరితంగా సాగింది. ఫైనల్‌లో కౌశల్ విజేతగా నిలిచాడని విక్టరీ వెంకటేశ్ ప్రకటించగానే... రెండు రోజులుగా సాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. ఈ సందర్భంగా కౌశల్‌కు అవార్డుతో పాటు రూ. 50లక్షల ప్రైజ్‌మనీ కూడా వెంకటేశ్ అందించారు. తనకు వచ్చిన రూ.50లక్షలను క్యాన్సర్ బాధిత మహిళలకు అందజేస్తున్నట్టు ప్రకటించాడు కౌశల్. తన తల్లి క్యాన్సర్‌తో మరణించిందని.. అందుకే తన ప్రై&...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe