Breaking News

టీటీడీ కౌంటర్‌కు రిప్లయ్‌ కౌంటర్‌ వేయండి: హైకోర్టు...
Admin Admin   August 13, 2018

టీటీడీ కౌంటర్‌కు రిప్లయ్‌ కౌంటర్‌ వేయండి: హైకోర్టు

మహాసంప్రోక్షణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో టీటీడీ అధికారులు దాఖలు చేసిన కౌంటర్‌కు రిప్లయ్‌ కౌంటర్‌ వేయాలని పిటిషనర్లకు సోమవారం హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాజ్యాన్ని దాఖలు చేసిన అనిల్‌కుమార్‌ క్రైస్తవ మతానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారంటూ టీటీడీ తరపు న్యాయవాది ఓ మెమోను కోర్టు దృష్టికి తెచ్చారు. దానిని చీఫ్‌ జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో...

Read More

బక్రీద్‌ పండగకు ఏర్పాట్లు పూర్తి చేయాలని...
Admin Admin   August 13, 2018

బక్రీద్‌ పండగకు ఏర్పాట్లు పూర్తి చేయాలని

బక్రీద్‌ పండగకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ కోరారు. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సీపీ సోమవారం సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, పారిశుధ్య, వాటర్‌వర్క్స్‌ ఉన్నతాధికారులతో పాటు పోలీసు శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బక్రీద్‌లో సమస్యలు రాకుండా... ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసు...

Read More

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ...
Admin Admin   August 02, 2018

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న ఉచిత దర్శనానికి 20 గంటలు, సర్వ, నడకదారి, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల్లోపు దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టనుంది.        బుధవారం ఒక్కరోజే 65,546 మంది భక్తులు దర్శించుకోగా.. 22,363 మంది తలనీలాలు సమర్పించి మొక్కు చెల్ల...

Read More

జీవన వారసత్వ విశేషాలపై డాక్యుమెంటరీ...
Admin Admin   August 01, 2018

జీవన వారసత్వ విశేషాలపై డాక్యుమెంటరీ

వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన అమరావతిలో తెలుగు ఆచార వ్యవహారాలు, జీవన వారసత్వ విశేషాలపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు 14 రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు వర్క్‌షాప్‌ నిమిత్తం ఇక్కడకు విచ్చేశారు. బుధవారం తొలిరోజు ధరణికోట గ్రామంలోని బులసులమ్మ, కాకతీయుల కులదైవం కాకతీదేవి ఆలయాలను సందర్శించారు. అక్కడే వారసత్వానికి ప్రతీకగా నూతనంగా నిర్మించిన చుట్టిల్లును ప్రారంభించారు. వారసత్వనగర అభివృద్ధి సలహాదారు గల్...

Read More

పెదవులను సున్నితంగా ఉంచుకోడానికి ...
Admin Admin   July 28, 2018

పెదవులను సున్నితంగా ఉంచుకోడానికి

పెదవులను సున్నితంగా ఉంచుకోడానికి బాదంనూనె,బీట్ రూట్,రోజ్ వాటర్,దానిమ్మ, కీరను వాడి అందంగా ఉంచుకోవచ్చు. బాదంనూనె: పెదవుల రంగు మెరుగవ్వాలి అన్నా, మృదువుగా మారాలన్న, పోషణ అందాలన్న బాదం నూనె వాడాలి. చెంచా తేనేలో అయిదారు చుక్కలు బాదంనూనె కలిపి లిప్స్‌కు రాసి మృదువుగా మర్దన చెయ్యాలి. అప్పుడు వాటికీ పోషణ లభించి రంగు మెరుగవుతాయి. బీట్‌రూట్‌: బీట్‌రూట్ రసాన్ని రాత్రి సమయంలో పెదవులకు పట్టించి ఉదయాన్నే కడిగేయాలి. ఇల&#...

Read More

ఆలీవ్ ఆయిల్‌తో మేకప్..ప్యాకప్...
Admin Admin   July 18, 2018

ఆలీవ్ ఆయిల్‌తో మేకప్..ప్యాకప్

మేకప్ వేసుకోవడం ఈజీనే. ముఖానికి మేకప్ వేసుకున్నప్పుడు ఎంత అందంగా ఉన్నా... దాన్ని తొలగించాలంటే మాత్రం కొంచెం కష్టమైన పనే.  మరి  మేకప్‌ని సులువుగా తొలగించాలంటే ఈ టిప్స్‌ను ఫాలో అయితే సరిపోతుంది. మేకప్‌ని సులువుగా తొలిగించడానికి ప్రతిసారి కెమికల్స్ ఉపయోగిస్తే ముఖం మీద మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంట్లో అందుబాటులో ఉండే పాలతో సులభంగా మేకప్‌ను తీసేయవచ్చు.  పాలల్లో రెండు చుక్కలు అలివ్ నూనె కలిపి దాన్ని...

Read More

భక్తులకు టీటీడీ కొన్ని విజ్ఞప్తులు చేసింది...
Admin Admin   July 18, 2018

భక్తులకు టీటీడీ కొన్ని విజ్ఞప్తులు చేసింది

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశుడి భక్తులకు టీటీడీ కొన్ని విజ్ఞప్తులు చేసింది. 12 ఏళ్ల తర్వాత తిరుమల ఆలయంలో జరుగనున్న మహాసంప్రోక్షణకు ఆరురోజుల పాటు శ్రీవారి దర్శనం రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీటీడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే నిర్ణయానికి ముందు టీటీడీ బోర్డు తగినంత కసరత్తు జరపలేదనే అభ&#...

Read More

కెటోజెనిక్‌ డైట్‌తో కేన్సర్‌ ఔషధాల సామర్థ్యం మెరుగు ...
Admin Admin   July 06, 2018

కెటోజెనిక్‌ డైట్‌తో కేన్సర్‌ ఔషధాల సామర్థ్యం మెరుగు

తక్కువ కార్బొహైడ్రేట్లు, మోస్తరు ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే కేన్సర్‌ ఔషధాల సామర్థ్యం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఆహార పదార్థాలు ఔషధాలకు కేన్సర్‌ కణితులను చంపే శక్తిని అందిస్తాయని అమెరికాలోని వైల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్సులిన్‌ స్థాయుల్ని అదుపులో ఉంచేందుకు ఈ కెటోజెనిక్‌ ఆహారం ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు....

Read More

ప్రాణాంతకమైన కేన్సర్‌ను వేప నయం చేయగలదని ...
Admin Admin   June 22, 2018

ప్రాణాంతకమైన కేన్సర్‌ను వేప నయం చేయగలదని

ఇంజక్షన్ రూపంలోకి నింబోలైడ్ హైదరాబాద్‌లోని ‘నైపర్’ పరిశోధకుల ఘనత హైదరాబాద్: ప్రాణాంతకమైన కేన్సర్‌ను వేప నయం చేయగలదని హైదరాబాద్ శాస్త్రవేత్తలు అంటున్నారు. వేపాకు, వేపపువ్వులోని నింబోలైడ్ అనే ఫైటో కెమికల్ కేన్సర్‌తో సమర్థంగా పోరాడగలదని వారు చెబుతున్నారు. భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదంలో వేపకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. ఆయుర్వేద శాస్త్రం వేపను చింతామణి, సర్వరోగ నివారిణి అని చెబుతోం&#...

Read More

Stress is contagious says a study...
Admin Admin   March 12, 2018

Stress is contagious says a study

If your partner is stressed, the chances are high that you may suffer stress too, say researchers including one of Indian-origin, who have found that stress is contagious. The study, in mice, also showed that stress alters the brain on a cellular level. “Brain changes associated with stress underpin many mental illnesses including PTSD (posttraumatic stress disorder), anxiety disorders and depression. “Recent studies indicate that stress and emotions can be ‘contagious’. ...

Read More

Furniture colour trends of 2018...
Admin Admin   March 02, 2018

Furniture colour trends of 2018

Want to give your home a new and fresh look? Opt for salmon pink and dark hues for your furniture to give your abode a twist, say experts. Jade Davies, Interior Designer, MKM Luxe Suisse, and Adetee Sawhaney, Principal Designer, Altus Interior, have shared some colour tips to give your furniture a trendy look: * Salmon pink or millennial pink: There are many ways you can make the colour pink your own. Shades vary from subtle champagne to oyster pink to salmon. The dusty shade of pink known as m...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe