Breaking News

పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం...
Admin Admin   February 08, 2019

పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి ఆలయం 25వ వార్షికోత్సవం ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 10న తెల్లవారుజాము 3 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం అనంతరం ఉత్సవాలు మొదలవుతాయి. 11న సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన నిర్వహించిన అనంతరం అమ్మవారికి పల్లకిసేవ నిర్వహిస్తారు. 12 రథోత్సవం రోజు దిక్పాలక భైరవ బలిహరణం, రథపూజ, పుర్ణాహుతి, అనంతరం పెద్దమ్మ తల్లి రథోత్సవం జరుగుతుంది....

Read More

బాసరలో ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు...
Admin Admin   February 08, 2019

బాసరలో ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు

Nirmal: పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను మూడురోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు శుక్రవారం వేకువ జామున నాలుగు గంటలకు అమ్మవారికి అభిషేకం, సంకల్ప పూజ అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, హారతి, మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం ఏడు గంటల నుంచి భక్తులు తమ చిన్న...

Read More

తాటి బెల్లం వాడ‌కం అద్భుత‌మైన లాభాలు...
Admin Admin   January 23, 2019

తాటి బెల్లం వాడ‌కం అద్భుత‌మైన లాభాలు

1. తాటిబెల్లంలో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, ఫాస‌ర్ప‌ర‌స్ ఉండడం వ‌ల్ల మ‌న‌కు తాటి బెల్లంతో సంపూర్ణ పోష‌ణ అందుతుంది.  2. తాటిబెల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్త‌హీన‌త‌ను త‌గ్గిస్తుంది.  3. తాటిబెల్లం రోజూ తిన‌డం వ‌ల్ల శ్వాసకోస నాళం, చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలూ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, మ్యూ...

Read More

ఆయుర్వేదం ...
Admin Admin   January 23, 2019

ఆయుర్వేదం

పిల్ల‌ల‌కు గుడుచి, అమ‌లాకి (ఉసిరి), య‌ష్టిమ‌ధు, గుగ్గుళ్లు త‌దిత‌ర ఆయుర్వేద మూలిక‌ల‌ను నిత్యం ఇవ్వాలి. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు వీటిని పిల్ల‌ల‌కు ఇస్తుంటే పిల్ల‌ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. జ్ఞాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంది....

Read More

రెండోరోజు నిర్విఘ్నంగా కొనసాగిన యాగo...
Admin Admin   January 23, 2019

రెండోరోజు నిర్విఘ్నంగా కొనసాగిన యాగo

రెండోరోజు నిర్విఘ్నంగా కొనసాగిన యాగ, పారాయణాలు -మహారుద్రం, రాజశ్యామల, బగళాముఖి హవనాలు -మూడు లక్షల నవార్ణ జపం పూర్తి -పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు -హాజరైన ప్రజాప్...

Read More

తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ తగ్గింది...
Admin Admin   January 01, 2019

తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ తగ్గింది

శ్రీవారి సర్వ దర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంటే, టైంస్లాట్, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయాన్నిటీటీడీ ఇంకా ప్రకటించలేదు....

Read More

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో...
Admin Admin   December 03, 2018

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో

మార్చిలో తిరుమల శ్రీవారి  దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా ఆన్‌లైన్‌లో 300 రూపాయుల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. 2019 మార్చికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 11న విడుదల చేయునున్నట్టు టీటీడీ పేర్కొంది.  ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. ...

Read More

యాదాద్రి హుండీ ఆదాయం...
Admin Admin   November 01, 2018

యాదాద్రి హుండీ ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదు, నగల లెక్కింపును గురువారం బాలాలయ కల్యాణ మండపంలో నిర్వహించారు. 17 రోజుల హుండీ ఆదాయం రూ.46,96,794 సమకూరగా, 42 గ్రాముల బంగారం, 1250 గ్రాముల వెండి దేవస్థాన ఖజానాలో జమైనట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు....

Read More

బాడీ బిల్డింగ్‌లో జాతీయస్థాయి పతకాన్ని అందుకుంది...
Admin Admin   October 03, 2018

బాడీ బిల్డింగ్‌లో జాతీయస్థాయి పతకాన్ని అందుకుంది

భార్యను గాలికొదిలేసిన భర్త.. తెల్లారితే జీవితం ఎలా గడుస్తుందోనని దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద మహిళ, మరోవైపు బాబు..అంతే ఏదైనా సాధించితీరాలన్న కసి రగిలింది. భర్త నుంచి విడిపడక తప్పని బాధలో తల్లి ఆసరాతో కుమారుడిని చూసుకుంటూ.. తాను చేస్తున్న టీచర్ ఉద్యోగాన్ని కూడా మాని బాడీ బిల్డింగ్‌కే పరిమితమైంది. బాడీ బిల్డింగ్‌లో జాతీయస్థాయి పతకాన్ని అందుకుంది..6 ఏళ్ల బాలుడికి తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఫిట్నెస్ గోల్...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe