Breaking News

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌...
Admin Admin   November 01, 2018

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌

ప్రపంచంలోనే తొలి మడతబెట్టే ఫోన్‌ను చైనాకు చెందిన రాయ్‌లీ కార్పొరేషన్ సంస్థ విడుదల చేసింది. ‘ఫ్లెక్సీ పై’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను 2 లక్షల సార్లు మడతబెట్టి పరీక్షించినట్టు దీనిని తయారుచేసిన రౌయూ టెక్నాలజీ తెలిపింది. అయినప్పటికీ స్క్రీన్‌పై ఎటువంటి మార్పు లేదని పేర్కొంది.     స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 7.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 7ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 8150 ‘ఫ్లెక్సీ పై’ 6జీబీ/128 జీబీ, 8జ...

Read More

ఈ స్మార్ట్ స్పీకర్‌లో స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది...
Admin Admin   August 17, 2018

ఈ స్మార్ట్ స్పీకర్‌లో స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది

డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలోనే ఇది అందుబాటులోకి రానుంది. అమెజాన్ ఎకో షోకు ఇది పోటీ ఇవ్వగలదని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం గూగుల్ హోం, హోం మినీ, హోం మ్యాక్స్ స్పీకర్లను విక్రయిస్తోంది. వీటికిప్పుడు స్మార్ట్ డిస్‌ప్లే స్పీకర్తోడు కానుంది.   గూగుల్ నుంచి రానున్న ఈ స్మార్ట్ స్పీకర్‌లో స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. తొలి విడతలో కనీసం 30 లక్షల స్పీక...

Read More

ఆ యంత్రాలను ఎలా హ్యాక్‌ చేయొచ్చో చూపించారు...
Admin Admin   August 11, 2018

ఆ యంత్రాలను ఎలా హ్యాక్‌ చేయొచ్చో చూపించారు

పీఓస్‌.. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌.. నోట్ల రద్దు తర్వాత ఈ వ్యవస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా డిజిటల్‌ చెల్లింపులకు క్రమంగా అంతా అలవాటుపడ్డారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఈ టెక్నాలజీకి తదుపరి తరం అయిన మొబైల్‌-పీఓఎస్‌ వల్ల హ్యాకింగ్‌ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. అమెరికాలోని లాస్‌వెగా్‌సలో జరుగుతున్న ‘బ్లాక్‌హ్యాట్‌ యూఎ్‌సఏ’ సదస్సులో గురువారం ప్రఖ్యాత సైబర్&z...

Read More

ప్రతిభను గూగుల్‌ మెచ్చింది...
Admin Admin   August 07, 2018

ప్రతిభను గూగుల్‌ మెచ్చింది

ఆ చదువుల తల్లికి లక్ష్మీ కటాక్షం లభించింది. ఆ మెరిక ప్రతిభను గూగుల్‌ మెచ్చింది. రూ. 1.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం కల్పించింది. ఆమే.. తెలంగాణ అమ్మాయి కుడుగుంట స్నేహారెడ్డి. ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, నేచురల్‌ ల్యాంగ్వేజ్‌ అండర్‌స్టాండింగ్‌’ అనే అంశంపైౖ పరిశోధనలు చేస్తున్న గూగుల్‌ సంస్థ.. ఈ ప్రాజెక్టులో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఐదుగురిని ఎంపిక చేసింది. వీరిలో స్నేహారెడ్డి ఒకరు...

Read More

సునీతా విలియమ్స్ మరోమారు అంతరిక్షంలోకి ...
Admin Admin   August 04, 2018

సునీతా విలియమ్స్ మరోమారు అంతరిక్షంలోకి

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మరోమారు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు.  అంతరిక్షంలోకి వెళ్లనున్న మొత్తం 9 మంది వ్యోమగాముల తాజా తుది జాబితాలో సునీతా పేరు కూడా నాసా ప్రకటించింది.  వచ్చే ఏడాది కమర్షియల్ స్పేస్‌క్రాఫ్ట్సను అమెరికా అంతరిక్షంలోకి ప్రయోగిస్తోంది. ఈ వాహనాన్ని రూపొందించేందుకు నేషనల్ ఏయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కొన్నేళ్లపాటు కృషిచేస్తోంది.  ĸ...

Read More

వాట్సాప్ గ్రూపులో వీడియో ఆడియో కాలింగ్‌ ఫీచర్...
Admin Admin   August 03, 2018

వాట్సాప్ గ్రూపులో వీడియో ఆడియో కాలింగ్‌ ఫీచర్

ప్రముఖ మెసేంజర్ దిగ్గజం వాట్సాప్ ప్రవేశపెట్టిన గ్రూపు (వాయిస్ & వీడియో) కాలింగ్ ఫీచర్ ఎట్టకేలకు లైవ్‌లోకి వచ్చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో తొలిసారి ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ సంస్థ యాప్‌.. ఈ ఏడాది మేలో జరిగిన వార్షిక ఎఫ్8 డెవలపర్ కాన్ఫిరేషన్‌లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వాట్సాప్ గ్రూపు కాలింగ్ ఫీచర్‌ ప్రపంచంలోని అన్ని ఆండ్రియాడ్, ఐఓఎస్ వినియ&...

Read More

వాట్సాప్ అసత్య ప్రచారాలాకు చెక్...
Admin Admin   July 16, 2018

వాట్సాప్ అసత్య ప్రచారాలాకు చెక్

ముంబై: ‘మీరు- మేము కలిసి తప్పుడు వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేద్దాం’.. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధాన పత్రికలలో కనిపించిన ఫుల్ పేజీ ప్రకటన ఇది! అసత్య ప్రచారాలు, వదంతుల కారణంగా అమాయకులపై దాడులు జరగడాన్ని ఖండిస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ ఈ ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లీష్‌తోపాటు పలు ప్రాంతీయ భాషల పత్రికలలోనూ ఈ ప్రకటన ఇచ్చినట్లు వాట్సాప్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. తప్పుడు వార్తల ప్...

Read More

హువేయి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల ...
Admin Admin   July 06, 2018

హువేయి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల

తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ హువేయి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. చైనా మార్కెట్‌లోకి హనర్ 10జీటీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ ప్రకటించింది. హనర్ 10జీటీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 8జీబీ ర్యామ్, 5.84 అంగుళాల పూర్తి స్థాయిలో హెచ్‌డీతోపాటు 19:9 రేషియో స్క్రీన్, 24 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా, 16ఎంపీ సెన్సార్, 24ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 128జీబీ అంతర్గత స్టోరేజ్, 3డీ ఫ...

Read More

Google Doodle honours P.C. Mahalanobis...
Admin Admin   June 29, 2018

Google Doodle honours P.C. Mahalanobis

Google on Friday dedicated a Doodle in honour of Prasanta Chandra Mahalanobis, regarded as the chief architect of Indian statistical system as well as father of statistical science in India.   Mahalanobis set up the Indian Statistical Institute (ISI) in 1931 in what is now known as Kolkata. He also helped establish the Central Statistical Organisation (CSO), the National Sample Survey (NSS) and the Annual Survey of Industries (ASI), all of which were run from ISI in the early years. The...

Read More

Facebook launches free version of Workplace for NGOs...
Admin Admin   June 21, 2018

Facebook launches free version of Workplace for NGOs

Making inroads into the non-profit segment, Facebook has launched a free version of its enterprise communications app 'Workplace' to make working better, smarter and faster for charities and non-governmental organisations.   Named "Workplace for Good", the app would donate work-essential mobile, video, communication and collaboration tools free of charge to organisations like World Wildlife Fund, United Nations Children's Fund (Unicef) and more. "We're giving 'Workplace fo...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe