Breaking News

సికింద్రాబాద్‌ to విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు...
Admin Admin   September 20, 2018

సికింద్రాబాద్‌ to విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.  విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెం: 08501) విశాఖపట్నం నుంచి నవంబర్‌ 6, 13, 20,27, డిసెంబర్‌ 4, 11, 18, 25వ తేదీల్లో రాత్రి 11గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌-విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెం: 08502) సికిం&...

Read More

నేడు ఆలస్యంగా బయల్దేరనున్న గోరక్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌...
Admin Admin   September 06, 2018

నేడు ఆలస్యంగా బయల్దేరనున్న గోరక్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌

నగరం నుంచి గోరక్‌పూర్‌కు వెళ్లవలసిన రైలు శుక్రవారం ఉదయం ఆలస్యంగా బయల్దేరుతుందని దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 7.20గంటలకు బయల్దేరవలసిన సికింద్రాబాద్‌-గోరక్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌(రైల్‌ నెంబర్‌:12590) మధ్యా హ్నం 12.30గంటలకు బయల్దేరుతుందని, నగరానికి రావలసిన రైలు ఆలస్యంగా చేరుకోవడమే దీనికి కారణమని వెల్లడించారు....

Read More

టికెట్‌ను రూ. 999కే ఆఫర్ చేస్తోంది...
Admin Admin   September 03, 2018

టికెట్‌ను రూ. 999కే ఆఫర్ చేస్తోంది

బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో పరిమిత కాల ఆఫర్ కింద తన వ్యవస్థలో ఉన్న ఏ గమ్యస్థానానికైనా వన్‌వే జర్నీ టికెట్‌ను రూ. 999కే ఆఫర్ చేస్తోంది. దాన్ని ఆల్ ఇన్‌క్లూజివ్ ధరగా కంపెనీ పేర్కొంది. మొత్తం 10 లక్షల సీట్లను అది ఈ రకంగా అమ్మకానికి పెట్టింది.  గురుగ్రామ్ కేంద్రంగా ఉన్న ఈ విమానయాన సంస్థ ప్రమోషనల్ ఆఫర్ కింద టికెట్‌ను మొబైల్ వాలెట్ ప్రొవైడర్ మొబిక్విక్ ద్వారా బుక్ చేసుకుంటే రూ. 600 (20 శాతం) వరకు సూపర్ క్యాష్ ఎమౌంట్‌ను కూడా ఆ...

Read More

నవంబర్ 28న మెట్రో ప్రారంభం...
Admin Admin   September 08, 2017

నవంబర్ 28న మెట్రో ప్రారంభం

 నవంబర్ 28న మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభంకానున్నాయని మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 30 కిలోమీటర్ల మేర ట్రాక్ సిద్ధం చేస్తున్నామన్నారు. పాతబస్తీ మినహా మిగిలిన ప్రాంతాల్లో 2018 నవంబర్ లోగా మెట్రో రైల్ పనులు పూర్తవుతాయన్నారు. అలాగే త్వరలో అమీర్‌పేట్ ఇంటర్ స్టేట్ చేంజ్ స్టేషన్ పనులు పూర్తవుతాయని, ఎల్అండ్ టీ ప్రతినిధులను సంప్రదిం...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe