Breaking News

ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని తాత్కాలికంగా రద్దు...
Admin Admin   February 05, 2019

ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని తాత్కాలికంగా రద్దు

అత్యవసర పనులు కారణంగా పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం వాసు దేవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు నెంబరు 56501 విజయవాడ - హుబ్లీ ప్యాసింజర్‌ రైలుని ఉదయం వేళ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. నెంబరు 56502 హుబ్లీ - విజయవాడ ప్యాసింజర్‌ని ఈ నెల 5 నుంచి 19 మధ్యన రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నెంబరు 56503 బెంగళూరు - విజయవాడ ప్యాసింజర్‌ రైలు ఈ నెల 6 ...

Read More

62 రైళ్లను రద్దు చేసిన దక్షిణ రైల్వే...
Admin Admin   December 27, 2018

కొరుక్కుపేట - తిరువొత్తియూర్‌ మధ్య రైలు మార్గం ఏర్పాటు పనులు కొనసాగుతుండడంతో 30వ తేదీన ఈ మార్గాల్లో వెళ్లే 62 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. చెన్నై సెంట్రల్‌ నుంచి తెల్లవారు జామున 2.40 గుమ్మిడిపూండికి నడిపే సబర్బన్‌ రైలు 29, 30వ తేదీలలో రద్దుచేయబడింది. చెన్నై సెంట్రల్‌ నుంచి గుమ్మి డిపూండి, సూళ్లూరు పేట మధ్య నడుపుతున్న 31 సబర్బన్‌ రైళ్లు 30వ తేదీ ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రద్దుచేశారు. సూళ్లూరు ప&...

Read More

రైల్వేప్రయాణికులు ఇక సినిమాలు చూడొచ్చు...
Admin Admin   December 14, 2018

రైల్వేప్రయాణికులు ఇక సినిమాలు చూడొచ్చు

రైల్వే ప్రయాణికులకు వినోదాన్ని కల్పించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాత్కాలికంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ థియేటర్‌లో నామమాత్రపు రేటుతో ప్రయాణికులు సినిమాలను చూడొచ్చు. గతంలో ఏర్పాటు చేసిన మినీ ఏసీ థియేటర్‌లో సినిమాలు ఉచితంగా తిలకించారు. ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం వలన నామమాత్రపు రేటుతో సినిమా తిలకించే అవకాశాన్ని కల్పించారు. 120 మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంది. మూడు నెలల పాటు ప్రయా...

Read More

సికింద్రాబాద్‌ to విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు...
Admin Admin   September 20, 2018

సికింద్రాబాద్‌ to విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.  విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెం: 08501) విశాఖపట్నం నుంచి నవంబర్‌ 6, 13, 20,27, డిసెంబర్‌ 4, 11, 18, 25వ తేదీల్లో రాత్రి 11గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌-విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెం: 08502) సికిం&...

Read More

టికెట్‌ను రూ. 999కే ఆఫర్ చేస్తోంది...
Admin Admin   September 03, 2018

టికెట్‌ను రూ. 999కే ఆఫర్ చేస్తోంది

బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో పరిమిత కాల ఆఫర్ కింద తన వ్యవస్థలో ఉన్న ఏ గమ్యస్థానానికైనా వన్‌వే జర్నీ టికెట్‌ను రూ. 999కే ఆఫర్ చేస్తోంది. దాన్ని ఆల్ ఇన్‌క్లూజివ్ ధరగా కంపెనీ పేర్కొంది. మొత్తం 10 లక్షల సీట్లను అది ఈ రకంగా అమ్మకానికి పెట్టింది.  గురుగ్రామ్ కేంద్రంగా ఉన్న ఈ విమానయాన సంస్థ ప్రమోషనల్ ఆఫర్ కింద టికెట్‌ను మొబైల్ వాలెట్ ప్రొవైడర్ మొబిక్విక్ ద్వారా బుక్ చేసుకుంటే రూ. 600 (20 శాతం) వరకు సూపర్ క్యాష్ ఎమౌంట్‌ను కూడా ఆ...

Read More

నవంబర్ 28న మెట్రో ప్రారంభం...
Admin Admin   September 08, 2017

నవంబర్ 28న మెట్రో ప్రారంభం

 నవంబర్ 28న మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభంకానున్నాయని మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 30 కిలోమీటర్ల మేర ట్రాక్ సిద్ధం చేస్తున్నామన్నారు. పాతబస్తీ మినహా మిగిలిన ప్రాంతాల్లో 2018 నవంబర్ లోగా మెట్రో రైల్ పనులు పూర్తవుతాయన్నారు. అలాగే త్వరలో అమీర్‌పేట్ ఇంటర్ స్టేట్ చేంజ్ స్టేషన్ పనులు పూర్తవుతాయని, ఎల్అండ్ టీ ప్రతినిధులను సంప్రదిం...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe