

హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖ కొత్త రక్తంతో ఉరకలెత్తనుంది. ఒకేసారి దాదాపు 13 వేల మంది సిబ్బంది విధుల్లో చేరనున్నారు. శిక్షణ చివరి దశలో ఉన్న వీరందరికీ అక్టోబరులో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల 7న కానిస్టేబుల్, 23న ఎస్సైలకు పరేడ్ జరపాలని భావిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఒకేసారి 17 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆ శాఖ శ్రీకారం చుట్టింది. నియామక ప్రక్రియ పూర్తిచే...
దేశవ్యాప్తంగా వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరం ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) పేర్కొంది. ఈ మేరకు సవరించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది.. ఫస్టియర్లో చేరే విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఏఐసీటీఈ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృం...
![]() |
|
![]() |
|
![]() |