Breaking News

తెలంగాణ ఎకనామిక్‌ అసోసియేషన్‌ మూడో వార్షిక సదస్సు...
Admin Admin   February 08, 2019

తెలంగాణ ఎకనామిక్‌ అసోసియేషన్‌  మూడో వార్షిక సదస్సు

తెలంగాణ ఎకనామిక్‌ అసోసియేషన్‌ (టీఈఏ) మూడో వార్షిక సదస్సు శనివారం ఓయూలో ప్రారంభమవుతున్నట్లు ఎకనామిక్స్‌ విభాగం హెడ్‌, లోకల్‌ సెక్రటరీ ప్రొ.జె.నరసింహారావు, బీవోఎస్‌ చైర్మన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఓయూ ఎకనామిక్స్‌ విభాగంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మెకస్టర్‌ ఆడిటోరియంలో రెండ్రోజులపాటు సదస్సు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సలహాదారు, సదస్సు అధ్యక్షుడు డా.జీ&...

Read More

బీకాం విద్యార్థులు ఫిజిక్స్ పాఠాలు వినొచ్చు...
Admin Admin   February 02, 2019

బీకాం విద్యార్థులు ఫిజిక్స్ పాఠాలు వినొచ్చు

రాష్ట్రంలో ఇకపై గణితం.. చరిత్ర కలిపి చదువుకోవచ్చు. బీకాం విద్యార్థులు ఫిజిక్స్ పాఠాలు కూడా వినవచ్చు. సైన్స్ విద్యార్థులు అర్థశాస్త్రాన్ని అభ్యసించవచ్చు. డిగ్రీలో తాము ఎంపిక చేసుకున్న గ్రూపు సబ్జెక్టులతోపాటు అదనంగా తమకు నచ్చిన సబ్జెక్టులను నేర్చుకోవడానికి సీబీసీఎస్ ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నది కళాశాల విద్యాశాఖ. ఇందుకు అనుగుణంగా కొన్ని కాంబినేషన్లతో కోర్సులను అందుబాటులోకి తీసుకొస్త...

Read More

టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఉచితంగా ఉపాధి శిక్షణనిస్తుంది...
Admin Admin   January 27, 2019

టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఉచితంగా ఉపాధి శిక్షణనిస్తుంది

నిరుద్యోగ యువతీ యువకుల కోసం టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఉచితంగా ఉపాధి శిక్షణనిస్తుంది. 10, ఇంటర్, డిగ్రీపాస్ /ఫెయిల్ అయిన 18 నుంచి 27 ఏండ్ల వయస్సు వారికి నాలుగు నెలల పాటు కంప్యూటర్, బేసిక్స్, ఐటీ స్కిల్స్, ఎంఎస్-ఆఫీస్, ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, బీకామ్ పూర్తి చేసిన వారికి ట్యాలీ, ఈఆర్‌పీ 9, బేసిక్ అకౌంట్స్, జీఎస్‌టీ, ఎంఎస్-ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి కోర్సుల్లో ఉచిత శి...

Read More

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ...
Admin Admin   December 21, 2018

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ర్టంలోని అన్ని విద్యా సంస్థల్ని పొగాకు రహితంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో  పొగాకును నిషేధించాలని తెలంగాణ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశించారు.  తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ర్టంలోని అన్ని జిల్లాల డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల ఈ ఆదేశాల్ని  పాటించాలని పేర్కొన్నారు. విద్యా సంస్థల ప్రాంగ...

Read More

తెలంగాణలో ఆలిండియా ఎయిమ్స్ ఏర్పాటు...
Admin Admin   December 17, 2018

తెలంగాణలో ఆలిండియా ఎయిమ్స్ ఏర్పాటు

తెలంగాణలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సోమవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌తోపాటు తమిళనాడులోని మదురైలో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఎయిమ్స్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు ఇటీవలే కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. తాజాగా కేంద్ర క్యాబినెట్ ఆమోద...

Read More

ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌లో అడ్మిషన్లకు అవకాశం...
Admin Admin   December 15, 2018

ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌లో అడ్మిషన్లకు అవకాశం

ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం, ఇంటర్మీడియట్‌ బోర్డు అనుమతి ఇచ్చిందని రాంనగర్‌లోని సాధన కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌ అలీ తెలిపారు. అడ్మీషన్లు పొందడానికి ఆఖరి అవకాశం ఉందని, ఎస్‌ఎ్‌ససీ పాస్‌, ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్‌ అయిన వారికి ఈ అవకాశం ఉపయోగపడాలనే ఉద్దేశంతో 15 నుంచి 29వ వరకు సీఈఎస్‌, ఎంఈఎస్‌, బీపీసీ, ఎంపీసీలలో అడ్మిషన్లు పొంది 2019 ఏప్రిల్‌లో పరీక్షలు రాసుకోవచ్చని ఆయన తెలిపారు. ఆ&#...

Read More

గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట...
Admin Admin   October 13, 2018

గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట

తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 ఇంటర్వ్యూలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. గ్రూప్-2 రాత పరీక్షలో సరిగా బబ్లింగ్ చేయని, వైట్‌నర్ ఉపయోగించిన వారిని ఇంటర్వ్యూలకు అనుమతించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో డబుల్ బబ్లింగ్ ఉన్న ఆన్సర్‌షీట్‌లను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్వ్యూ లకు ఎంపికైన వారిలో డబుల్ బబ్లింగ్ చేసిన వారిని తొలగి...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe