

అవినీతి తిమింగలం కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. రియల్టర్ అంజిరెడ్డి వద్ద ఏసీబీ సోదాల్లో రేవంత్‌రెడ్డి ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు సమాచారం. ఏసీబీకి చిక్కిన రియల్టర్ బ్రోకర్ అంజిరెడ్డి, రేవంత్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు దీని ద్వారా తెలుస్తోంది. రేవంత్ వద్ద ఉండాల్సిన కీలక పత్రాలు రియల్టర్ వద్ద ఉండటంపై విచారణ చేస్తున్నామని ఏసీబీ తెలిపారు. కలెక్టర్ ఆఫీ&...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్‌ను ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా పోలీసుల ఎస్కార్ట్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించడమే గాక పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పులĺ...
ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు యర్రావారి పాలెం మండలం, బోడె వాండ్ల పల్లి పంచాయతీ, సాకేడి గుట్ట దగ్గర శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పీలేరు రూరల్ సిఐ మురళి కృష్ణ, ఎస్ ఐ సోమశేఖర్ ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చిన రహస్య సమాచారం మేరకు దాడులు నిర్వహించగా ఈ దాడులలో 8ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకొని ముగ్గురు ఎర్రచందనం ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు వీ...
![]() |
|
![]() |
|
![]() |