Breaking News

అధిక వడ్డీ ఇస్తామని మోసం...
Admin Admin   February 02, 2019

అధిక వడ్డీ ఇస్తామని మోసం

రిలయన్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.1.80 కోట్లు వసూలు చేసి డిపాజిటర్లను మోసం చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్ రెడ్డి విలేకరులకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆన్‌లైన్‌లో షేర్‌ మార్కెట్ పేరుతో డిపాజిట్లు సేకరించేందుకు రెండేళ్ల క్రితం వరంగల్‌లో రిలయన్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. పాత్రదారులుగా ఉన్న సంచర్ల రాము, ఐత అరుణ్‌&...

Read More

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం...
Admin Admin   January 30, 2019

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. నుమాయిష్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంక్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పారిశ్రామిక ప్రదర్శనలో మూడు స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో భయంతో జనం పరుగులు తీశారు. అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. ...

Read More

మల్టీలెవల్‌ కంపెనీ పేరుతో మోసం ...
Admin Admin   January 23, 2019

మల్టీలెవల్‌ కంపెనీ పేరుతో మోసం

మల్టీలెవల్ మోసం బయటపడింది. మల్టీలెవల్‌ కంపెనీ పేరుతో మోసం చేసిన సంఘటన ఉప్పల్‌లో వెలుగుచూసింది. రూ. 100 కోట్లకుపైగా జిన్నా శ్రీకాంత్‌ అనే కేటుగాడు టోపీ పెట్టాడు. కరక్కాయల పొడి తరహాలోనే వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామంటూ నమ్మించి మోసం చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో ఈ మోసాలకు పాల్పడ్డారు. గతంలో మహాలైఫ్‌ పేరుతో కూడా జిన్నా శ్రీకాంత్‌ భారీ మోసానికి పాల్పడినట్ల&#...

Read More

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టింగ్‌లు...
Admin Admin   December 27, 2018

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టింగ్‌లు

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టింగ్‌లు పెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినందుకు కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామానికి చెందిన మామిడి సాయిరాం(23) అలియాస్‌ జెట్టి సాయిరాం అనే యువకుడిపై కొత్తపల్లి పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 153ఏ కింద కేసు నమోదు చేశారు. సాయిరాం తన ఫోన్‌ ద్వారా ఒక మతానికి చెందిన దేవుడి ఫొటోపై అభ్యంతరకరమైన మరో ఫొటో, వ్యాఖ్యలతో పోస్టింగులు పెట్టినట్లు కొత్తపల్లి ఠాణాలో పనిచేస్తున్న కానిస...

Read More

దెయ్యం పట్టిందని కుంకుమ నీళ్లు తాగించిన వైనం...
Admin Admin   November 15, 2018

దెయ్యం పట్టిందని కుంకుమ నీళ్లు తాగించిన వైనం

సూరత్‌లో కంజి కుంభార్ (50) అనే వ్యక్తి వజ్రాలను మెరుగుపెట్టే వ్యాపారం చేస్తున్నాడు. గతకొన్ని రోజుల నుంచి కుంభార్ ఇంట్లో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులంతా అతడికి ఎవరో చేతబడి చేశారని, దెయ్యం పట్టిందని నమ్మడం మొదలుపెట్టారు. బాధితుడికి కుంకుమ కలిపిన నీళ్లను తాగించిన కుటుంబ సభ్యులంతా అతని ఛాతిపై ఎగిరి దూకారు. ఇలా చేస్తే అతడికి పట్టిన దెయ్యం వదిలిపోతుందని వారి విశ్వాసం. అలా పదేపదే చేయ...

Read More

భార్యను హత్య చేసిన భర్త...
Admin Admin   April 21, 2018

భార్యను హత్య చేసిన భర్త

 చిన్నపాటి గొడవ కారణంగా క్షణికావేశానికి గురైన భర్త భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అస్సాంకు చెందిన పూలక్‌ బోరే, తూతూబోరే(28) భార్యాభర్తలు. వీరికి ఓ బాబు ఉన్నాడు. గత కొంతకాలం క్రితం బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి కాటేదాన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లో ఉంటున్నారు. పూలక్‌ బోరే కాటేదాన్‌లోని పారిశ్రామికవాడలో సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నాడు. భర్త మద్యం తాగి ...

Read More

వ్యభిచార ముఠా గుట్టురట్టు...
Admin Admin   April 07, 2018

వ్యభిచార ముఠా గుట్టురట్టు

నగరంలోని సరస్వతీనగర్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తుండగా సైదాబాద్‌ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు తల్లి, కుమారుడితో పాటు విటుడిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1500 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బాధిత యువతిని రెస్క్యూహోంకు తరలించారు. కృష్ణా జిల్లా కైకలూర్‌ మండలం వరహపట్నంకు చెందిన తాడిశెట్టి ధనలక్ష్మి(38), ఆమె కుమారుడు రవి(23) సరస్వతీనగర్‌లోని శ్రీదుర్గ ఎన్‌క్లేవ్‌ ఫ్లాట్‌-102లో వ్యభిచారం ని&...

Read More

శ్రీదేవిది హత్యే!...
Admin Admin   March 18, 2018

 ప్రముఖ నటి శ్రీదేవిది హత్యేనని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్‌ అన్నారు. సన్నిహితులే శ్రీదేవిని చంపారని శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబరులోగా ఎన్నికలు జరిగితే నరేంద్రమోదీకి అనుకూల ఫలితాలు వస్తాయని తెలిపారు. ‘తెలంగాణలో 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయం దక్కుతుంది.   మూడో ఫ్రంట్‌ ప్రాధాన్యాన్ని సంతరించు...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe