Breaking News

యువతకు మహిళలకు అధిక ప్రాధాన్యత ...
Admin Admin   January 03, 2019

యువతకు మహిళలకు అధిక ప్రాధాన్యత

పొత్తులపై జనసేన క్లారిటీ ఇచ్చేసింది. తమ పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తోందని అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. వామపక్షాలు తప్ప ఎవరితోనూ కలిసి వెళ్ళమని ప్రకటించింది. యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని.. ముక్తకంఠంతో ఖండించాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ పేర్కొంది....

Read More

టీఆర్‌ఎస్‌‌‌‌లో చేరనని తేల్చి చెప్పారు...
Admin Admin   January 02, 2019

టీఆర్‌ఎస్‌‌‌‌లో చేరనని తేల్చి చెప్పారు

అజారుద్దీన్‌ టీఆర్‌ఎస్‌‌‌‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌‌‌‌లోనే కొనసాగుతానని, టీఆర్‌ఎస్‌‌‌‌లో చేరనని తేల్చి చెప్పారు. ఈ మేరకు బుధవారం తన అధికారిక ట్విట్టర్‌లో ఖాతాలో ఆయన ట్వీట్‌ చేశారు....

Read More

వైసీపీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిగా...
Admin Admin   January 01, 2019

వైసీపీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిగా

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తున్న  వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని వైసీపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్‌, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్‌ తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడినుంచి వారు విలేకరులతో ఫోన్‌లో మాట్లాడుతూ...  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని అన్నారు. ...

Read More

ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్...
Admin Admin   December 23, 2018

ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 వారాలు అవుతున్నా ఇంత వరకూ ప్రమాణ స్వీకారాలు లేవని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. కేబినెట్‌ని ఏర్పాటు చేయలేదని, సమావేశాలు లేవని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందని విజయశాంతి మండిపడ్డారు....

Read More

ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు ...
Admin Admin   December 23, 2018

ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు

ఏపీ, తెలంగాణ లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో తమకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. తమ పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించడంపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమకు గాజు గ్లాసు గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మా పార్టీ గుర్తుగా ‘గాజు గ్లాసు’ను ఇచ్చిన ఎన్నికల సంఘానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాకు ఈ ‘గాజు గ&...

Read More

మహాకూటమిలో చేరబోమని రాష్ట్రస్థాయి పొత్తులే ...
Admin Admin   December 21, 2018

మహాకూటమిలో చేరబోమని రాష్ట్రస్థాయి పొత్తులే

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఏర్పడే మహాకూటమిలో చేరబోమని, రాష్ట్రస్థాయి పొత్తులే ఉంటాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారట్‌ స్పష్టంచేశారు. జార్ఖండ్‌లో ఆమె శుక్రవారం మాట్లాడుతూ.. ‘మతతత్త్వ బీజేపీని ఓడించేందుకు పటిష్ఠ కూటమి ఏర్పడాలని ఆశిస్తున్నామన్నారు....

Read More

విజయశాంతి అధైర్యపడవద్దని పత్రికా ప్రకటన...
Admin Admin   December 19, 2018

విజయశాంతి అధైర్యపడవద్దని పత్రికా ప్రకటన

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు అగ్రనేతలు పట్టించుకోని తరుణంలో స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి  భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఓటమిపై పార్టీ నేతలు మీడియా సమావే శాలు పెట్టేందుకు సాహసం చేయని దుస్థితిలో విజయశాంతి అధైర్యపడవద్దని పత్రికా ప్రకటనల ద్వారా సందేశం ఇస్తున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఓటమిపై తొలిసారిగా విజయశాంతి స్పందించారు. ...

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది...
Admin Admin   December 12, 2018

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కోరుగంటి చందర్ కేటీఆర్‌ను కలుసుకున్నారు. టీఆర్ఎస్‌లో చేరతానని వెల్లడించారు. అటు వైరా స్వతంత్ర ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా టీఆర్ఎస్‌‌లో చేరతానని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది....

Read More

టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచుతుందని...
Admin Admin   December 12, 2018

టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచుతుందని

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచుతుందని తాను ముందే హెచ్చరించానని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చెప్పారు. మెదక్ జిల్లా నుంచి తనను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆమె ఎన్నికల ఫలితాలపై ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మొదట తానే వ్యతిరేకించానన్న విషయాన్ని విజయశాంతి గుర్తు చేశారు. పొత్తు వల్ల జరిగిన నష్టంపై త్వరలో క...

Read More

కేటీఆర్ గెలుపుపై ట్వీట్ చేశారు....
Admin Admin   December 11, 2018

కేటీఆర్ గెలుపుపై ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. ఈ ఫలితంపై ప్రముఖులంతా సామాజిక మాధ్యమాల ద్వారా టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు.   తాజాగా కేటీఆర్ గెలుపుపై ట్వీట్ చేశారు. తనను గెలిపించిన ప్రజానీకానికి రుణపడి ఉంటానని వెల్లడించారు. ‘‘మీకు సేవ చేసుకునేందుకు మాకు మరొక అవకాశాన్నిచ్చినందుకు, కేసీఆర్ గారిపై తెలంగాణ ప్రజలు నమ్మకముంచినందుకు ఎప్...

Read More

కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు ఆధిక్యంలో ...
Admin Admin   December 10, 2018

కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు ఆధిక్యంలో

కూకట్‌పల్లి నియోజకవర్గంలో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని కాస్త వెనకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలుపు ఖాయం అని చాలామంది భావించారు. కానీ పరిస్థితులు కాస్త క్లిష్టంగానే ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన రౌండ్లలో టీడీపీకి ఆధిక్యం లభించే ప్రాంతాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe