Breaking News

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది...
Admin Admin   December 12, 2018

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కోరుగంటి చందర్ కేటీఆర్‌ను కలుసుకున్నారు. టీఆర్ఎస్‌లో చేరతానని వెల్లడించారు. అటు వైరా స్వతంత్ర ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా టీఆర్ఎస్‌‌లో చేరతానని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది....

Read More

టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచుతుందని...
Admin Admin   December 12, 2018

టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచుతుందని

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచుతుందని తాను ముందే హెచ్చరించానని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చెప్పారు. మెదక్ జిల్లా నుంచి తనను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆమె ఎన్నికల ఫలితాలపై ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మొదట తానే వ్యతిరేకించానన్న విషయాన్ని విజయశాంతి గుర్తు చేశారు. పొత్తు వల్ల జరిగిన నష్టంపై త్వరలో క...

Read More

కేటీఆర్ గెలుపుపై ట్వీట్ చేశారు....
Admin Admin   December 11, 2018

కేటీఆర్ గెలుపుపై ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. ఈ ఫలితంపై ప్రముఖులంతా సామాజిక మాధ్యమాల ద్వారా టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు.   తాజాగా కేటీఆర్ గెలుపుపై ట్వీట్ చేశారు. తనను గెలిపించిన ప్రజానీకానికి రుణపడి ఉంటానని వెల్లడించారు. ‘‘మీకు సేవ చేసుకునేందుకు మాకు మరొక అవకాశాన్నిచ్చినందుకు, కేసీఆర్ గారిపై తెలంగాణ ప్రజలు నమ్మకముంచినందుకు ఎప్...

Read More

కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు ఆధిక్యంలో ...
Admin Admin   December 10, 2018

కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు ఆధిక్యంలో

కూకట్‌పల్లి నియోజకవర్గంలో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని కాస్త వెనకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలుపు ఖాయం అని చాలామంది భావించారు. కానీ పరిస్థితులు కాస్త క్లిష్టంగానే ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన రౌండ్లలో టీడీపీకి ఆధిక్యం లభించే ప్రాంతాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా...

Read More

సంజయ్ కుమార్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు...
Admin Admin   December 10, 2018

సంజయ్ కుమార్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు

ఎన్నికల్లో జీవన్ రెడ్డికి పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్. సంజయ్ కుమార్, బీజేపీ నుంచి ముదుగంటి రవీందర్‌రెడ్డి, బీఎల్ఎఫ్ నుంచి కాయితీ శంకర్ పోటీకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2014ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగలిగింది. దీంతో ఈ ...

Read More

8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం...
Admin Admin   December 10, 2018

8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం

తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు ఇంకా కొద్ది గంటలే ఉండటంతో ఎవరూ అధికారంలోకి వస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు పగడ్భందిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ.. మంగళవారం (డిసెంబర్ 11) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు జరుగుతుందని, 12 గంటల తరువాత తొలి ఫలితం వెలువడుతు&...

Read More

ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయం...
Admin Admin   December 07, 2018

ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయం

ఈ నెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గట్టు ప్రసాద్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని చిలుపూర్‌ గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, సంక్షేమ, అభివృద్ధి పథకాలు పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రజ...

Read More

సీపీఎస్ 2 86 567 మంది నుంచి అభిప్రాయాలు...
Admin Admin   December 03, 2018

సీపీఎస్  2 86 567 మంది నుంచి అభిప్రాయాలు

నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ 119 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అభ్యర్థి, పార్టీని లెక్కలోకి తీసుకొని ఈ అభిప్రాయ సేకరణ చేశారు. సీపీఎస్ మొత్తం 2,86,567 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. 2009 అసెంబ్లీ ఎన్నికలు, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సీపీఎస్ ఇచ్చిన ఫలితాలు నూటికి నూరుశాతం నిజమయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతుంది. టీఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్ల...

Read More

పవన్ కల్యాణ్ మద్దతు ఏ పార్టీకి...
Admin Admin   December 03, 2018

పవన్ కల్యాణ్  మద్దతు ఏ పార్టీకి

తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఏ పార్టీకి మద్దతు తెలుపుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ పవన్  టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారని చెబుతూ.. పవన్ కల్యాణ్ అభిమానుల మద్దతు కోరటానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ తాజాగా తన అభిప్రాయాన్ని 5వ తేదీన ప్రకటిస్తానని మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పవన్ చేసిన ట్వీట్ యథావిధిగా.....

Read More

దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకం...
Admin Admin   November 29, 2018

దేశవ్యాప్తంగా బీజేపీకి  వ్యతిరేకం

పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో వింత పరిణామాలు చోటు చేసు కుంటున్నాయి. దాంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి  వ్యతిరేకం గా కాంగ్రెస్, వామపక్షాలు ఇతర పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు కు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కానీ.. రాష్ట్రంలో మాత్రం టీఎంసీపై కాంగ్రెస్, సీపీఎం సంయుక్తంగా యుద్ధాన్ని ప్రకటించడం గమనార్హం. ఇది బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై నీలినీడలు చూపే ప్రభావం ఉ...

Read More

హైదరాబాద్‌లో గురుద్వారను నిర్మిస్తాం...
Admin Admin   November 26, 2018

హైదరాబాద్‌లో గురుద్వారను నిర్మిస్తాం

సీఎం కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్‌ పార్టీకి లేదని, అందుకే నాలుగైదు పార్టీలతో కూటమి కట్టిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ సింహం అని, ఆయన సింగిల్‌గానే వస్తాడని, ఆయన దమ్మున్న నాయకుడని చెప్పారు. మహాకూటమిలోని పార్టీలను మట్టి కరిపిస్తాడని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం తెలంగాణ సిక్కు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సంఘీభావ సభలో, ఖైరతాబాద్‌, గోషామహల్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌ షĺ...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe