Breaking News

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది...
Admin Admin   December 12, 2018

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కోరుగంటి చందర్ కేటీఆర్‌ను కలుసుకున్నారు. టీఆర్ఎస్‌లో చేరతానని వెల్లడించారు. అటు వైరా స్వతంత్ర ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా టీఆర్ఎస్‌‌లో చేరతానని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది....

Read More

సీపీఎస్ 2 86 567 మంది నుంచి అభిప్రాయాలు...
Admin Admin   December 03, 2018

సీపీఎస్  2 86 567 మంది నుంచి అభిప్రాయాలు

నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ 119 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అభ్యర్థి, పార్టీని లెక్కలోకి తీసుకొని ఈ అభిప్రాయ సేకరణ చేశారు. సీపీఎస్ మొత్తం 2,86,567 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. 2009 అసెంబ్లీ ఎన్నికలు, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సీపీఎస్ ఇచ్చిన ఫలితాలు నూటికి నూరుశాతం నిజమయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతుంది. టీఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్ల...

Read More

కేంద్రానికి దాసోహం అవకుండా ఎన్టీఆర్ పరిపాలన...
Admin Admin   November 03, 2018

కేంద్రానికి దాసోహం అవకుండా ఎన్టీఆర్ పరిపాలన

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపొట్టుకోవడాన్ని లక్ష్మీపార్వతి ఖండించారు. ఏనాడూ కేంద్రానికి దాసోహం అవకుండా, ఎవరికీ  తలవంచకుండా ఎన్టీఆర్ పరిపాలన చేశారని గుర్తుచేశారు.  ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచాడని నిప్పులు చెరిగారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని నెలకొల్పారు. కానీ, నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నేడు కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెడుతున్నాడు...

Read More

రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు భేటీ ...
Admin Admin   November 01, 2018

రాహుల్ గాంధీతో  చంద్రబాబు నాయుడు భేటీ

రాహుల్ గాంధీతో  చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చంద్రబాబు ఈ సందర్భంగా రాహుల్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేశ్, గల్లా జయదేశ్, కనమేడల రవీందర్ ఉన్నారు. మరోవైపు రాహుల్‌తో పాటు ఈ భేటీలో అహ్మద్ పటేల్, కొప్పుల రాజు పాల్గొన్నారు.  ...

Read More

రజినీకాంత్‌కు కుమారస్వామి కౌంటర్...
Admin Admin   May 21, 2018

రజినీకాంత్‌కు కుమారస్వామి కౌంటర్

 కర్ణాటక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టకముందే జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి కావేరీ వివాదంపై కుండబద్దలు కొట్టేశారు. కావేరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్ మాటపైనే నిలబడ్డారు. తమిళనాడుతో పంచుకునేందుకు సరిపడినన్ని జలాలు తమవద్ద లేవంటూ తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన జేడీఎస్.. ఎన్నికల అనంతరం జట్టుకట్టిన కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా క...

Read More

పార్టీ పెట్టట్లేదు: రేవంత్...
Admin Admin   May 12, 2018

పార్టీ పెట్టట్లేదు: రేవంత్

 తాను కొత్తపార్టీ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఖండించారు. తాను పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆపార్టీలో ఇమడలేకపోతున్నారని, తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం అవ్వాలనే సంకల్పంతో ఉన్న రేవంత్ రెడ్డి.. తానే స్వయంగా పార్టీ పెట్టి కేసీఆర్‌కు ఎదురెళ్లాలని భావిస్తున్నారని, త్వరలోనే కొత్త పార్టీ పెడతారని సోషల్ మీడియాలో విస్&#...

Read More

లెఫ్ట్‌, వైసీపీ, జనసేన మద్దతు.. శాంతియుతంగా టీడీపీ నిరసన...
Admin Admin   March 21, 2018

లెఫ్ట్‌, వైసీపీ, జనసేన మద్దతు.. శాంతియుతంగా టీడీపీ నిరసన

 ప్రత్యేక హోదా కోసం చేపట్టిన పోరు ఉద్యమ పంథాలోకి మారుతోంది. ఢిల్లీలో హోదా కోసం ఎంపీలు పోరాడుతుంటే.. క్షేత్రస్థాయిలో యువతను, సామాన్య ప్రజలను కదిలించే దిశగా రాజకీయపార్టీలు సమాయత్తం అవుతున్నాయి. 13 జిల్లాల్లోనూ గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జాతీయ రహదారులను దిగ్బంధించాలని ప్రధాన రాజకీయపక్షాలన్నీ నిర్ణయించాయి. టీడీపీ కూడా శాంతియుతంగా నిరసనలు తెలియజేయనుంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంల...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe