Breaking News

అది విష కూటమి విఫల కూటమి...
Admin Admin   September 26, 2018

అది విష కూటమి విఫల కూటమి

ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ తో మహాకూటమి కలిసిపోతుందన్న అనుమానాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు, కేసీఆర్‌ సహకరించారని, తెలంగాణలోనూ అదే పరిస్థితి పునరావృతమైనా ఆశ్చర్యం లేదన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలకు ఓటేస్తే టీఆర్‌ఎస్ కు వేసినట్లేనని చెప్పారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్‌ దీన్‌దయాళ్‌ జయంతిని నిర్వహించారు. ఈ &#...

Read More

అఖిలేశ్‌ యాదవ్‌ ఔరంగజేబు లాంటోడు...
Admin Admin   September 08, 2018

అఖిలేశ్‌ యాదవ్‌  ఔరంగజేబు లాంటోడు

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తన తండ్రి, బాబాయ్‌కే విధేయతలు చూపించలేదు. అలాంటి ఆ వ్యక్తి ప్రజలతో ఉంటానని అంటున్నాడు. చరిత్రలోకి తొంగిచూస్తే తండ్రినే జైల్లో వేసిన వ్యక్తి.. ఔరంగజేబు. అందుకే అతడి పేరును ముస్లింలు తమ పిల్లలకు పెట్టరు. అలాంటి పరిస్థితే సమాజ్‌వాదీ పార్టీలో కనబడుతోంది. - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌...

Read More

105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు...
Admin Admin   September 06, 2018

105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు

105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తున్నామన్నారు. అభ్యర్థులందరితో క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఆందోల్ బాబూమోహన్‌కు, చెన్నూర్ నల్లాల ఓదేలుకు మాత్రం సీట్లు ఇవ్వడం లేదని చెప్పారు. మరో 14 మంది అభ్యర్థులను వారం రోజుల్లో ప్రకటిస్తానని ఆయన తెలిపారు.   అభ్యర్థులు వీరే:  జిల్లాల వారీగా..     భద్రాద్రి కొత్తగూడెం 1. భద్రాచలం-టి.వెంకట్రావు  2. పినపాక-పాయం వెంక&...

Read More

తెలంగాణ శాసనసభను రద్దు చేయడం ఖాయమై పోయింది....
Admin Admin   September 05, 2018

తెలంగాణ శాసనసభను రద్దు చేయడం ఖాయమై పోయింది.

తెలంగాణ శాసనసభను రద్దు చేయడం ఖాయమై పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమావేశమై లాంఛనంగా నిర్ణయం తీసుకోనుంది. 1.00-1.20 గంటల మధ్య మొదలయ్యే మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై 1.30 గంటల తర్వాత తీర్మానం చేయనున్నారు. అనంతరం సీఎం మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళతారు. గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి సభ రద్దు తీర్మానం ప్రతిని అందజేస్తారు. ప్రభుత్వానికి పూర్తి మెజ...

Read More

కాంగ్రెస్ బీజేపీపై మంత్రి తలసాని ఫైర్...
Admin Admin   September 03, 2018

కాంగ్రెస్ బీజేపీపై మంత్రి తలసాని ఫైర్

కాంగ్రెస్‌లో ఉన్న ముగ్గురు, నలుగురు నేతల్ని చూసి... తెలంగాణలో ఎందుకు పుట్టామా? అని ప్రజలు బాధపడుతున్నారని తలసాని ఘాటు వాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్‌ఎల్పీ కార్యాల యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమ వారం ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలో సాధిం చిన ప్రగతిని సీఎం కేసీఆర్ విడమరిచి చెప్పారని ఆయన అన్నారు....

Read More

అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌...
Admin Admin   September 03, 2018

అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌

కర్ణాటకలోని స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మూడు కార్పొరేషన్లు, 29 నగర మున్సిపల్‌ కౌన్సిళ్లు, 50 పట్టణ మున్సిపాలిటీలు, 20 పట్టణ పంచాయతీలకు ఆగస్టు 31న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. 982 వార్డులను కాంగ్రెస్‌ గెలుచుకొంది. బీజేపీ 929 స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. జేడీఎ్‌సకు కేవలం 375 సీట్లు లభించాయి. జేడీఎ్‌సకు కంచుకోట లాంటి ...

Read More

రజినీకాంత్‌కు కుమారస్వామి కౌంటర్...
Admin Admin   May 21, 2018

రజినీకాంత్‌కు కుమారస్వామి కౌంటర్

 కర్ణాటక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టకముందే జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి కావేరీ వివాదంపై కుండబద్దలు కొట్టేశారు. కావేరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్ మాటపైనే నిలబడ్డారు. తమిళనాడుతో పంచుకునేందుకు సరిపడినన్ని జలాలు తమవద్ద లేవంటూ తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన జేడీఎస్.. ఎన్నికల అనంతరం జట్టుకట్టిన కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా క...

Read More

పార్టీ పెట్టట్లేదు: రేవంత్...
Admin Admin   May 12, 2018

పార్టీ పెట్టట్లేదు: రేవంత్

 తాను కొత్తపార్టీ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఖండించారు. తాను పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆపార్టీలో ఇమడలేకపోతున్నారని, తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం అవ్వాలనే సంకల్పంతో ఉన్న రేవంత్ రెడ్డి.. తానే స్వయంగా పార్టీ పెట్టి కేసీఆర్‌కు ఎదురెళ్లాలని భావిస్తున్నారని, త్వరలోనే కొత్త పార్టీ పెడతారని సోషల్ మీడియాలో విస్&#...

Read More

లెఫ్ట్‌, వైసీపీ, జనసేన మద్దతు.. శాంతియుతంగా టీడీపీ నిరసన...
Admin Admin   March 21, 2018

లెఫ్ట్‌, వైసీపీ, జనసేన మద్దతు.. శాంతియుతంగా టీడీపీ నిరసన

 ప్రత్యేక హోదా కోసం చేపట్టిన పోరు ఉద్యమ పంథాలోకి మారుతోంది. ఢిల్లీలో హోదా కోసం ఎంపీలు పోరాడుతుంటే.. క్షేత్రస్థాయిలో యువతను, సామాన్య ప్రజలను కదిలించే దిశగా రాజకీయపార్టీలు సమాయత్తం అవుతున్నాయి. 13 జిల్లాల్లోనూ గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జాతీయ రహదారులను దిగ్బంధించాలని ప్రధాన రాజకీయపక్షాలన్నీ నిర్ణయించాయి. టీడీపీ కూడా శాంతియుతంగా నిరసనలు తెలియజేయనుంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంల...

Read More

ఛైర్మన్‌పై డైరెక్టర్ల తిరుగుబాటు...
Admin Admin   February 07, 2018

 బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఆనంద సూర్యపై నలుగురు డైరెక్టర్లు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆనంద సూర్య.. డైరెక్టర్ల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 150 పేజీల నివేదికతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆనంద సూర్యను తక్షణమే ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.  తిరుగుబాటు చేసిన డైరెక్టర్లకు 13 జిల్లాల సమన్వయకర్తలు మద్ద...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe