Breaking News

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు...
Admin Admin   May 05, 2020

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. కుప్వారా జిల్లాలోని ఖజియాబాద్ ఏరియాలో సిఆర్‌పీఎఫ్ గస్తీ బృందంపై ఉగ్రవాదులు సోమవారం జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు సిఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భారత బలగాలపై దాడి సమాచారం తెలియగానే అదనపు బలగాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. కాల్పుల్లో హతమైన ఉగ్రవాదికి ఏ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయనేది తెలియాల్సి ఉంది.   హంద్వారా ఎķ...

Read More

24 గంటల్లో భారత్‌లో కరోనా విజృంభణ ...
Admin Admin   May 01, 2020

24 గంటల్లో భారత్‌లో కరోనా విజృంభణ

భారత్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 1,993  కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒక రోజు వ్యవధిలో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అధికం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,043కి చేరింది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు 8,889 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1147 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 25,007 కరోనా యాక్Ķ...

Read More

ముందుకు సాగని ప్లాస్మా థెరఫీ...
Admin Admin   April 24, 2020

ముందుకు సాగని ప్లాస్మా థెరఫీ

కొవిడ్‌ చికిత్స కోసం భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్లాస్మా థెరఫీకి అనుతినిచ్చింది. ప్రయోగాత్మకంగా ముంబైలో దీనిని నిర్వహించాలని సూచించింది. క్షేత్ర స్థాయిలో ప్లాస్మా దాతలు దొరక్కపోవడం వల్ల ఈ చికిత్సా విధానం ముందుకు సాగడం లేదు. ప్లాస్మా థెరఫీలో భాగంగా.. కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. దీనిని మరో రోగికి ఎక్కిస్తారు. దీనిలో యాంటీబాడీస్‌ రోగి తొందరగా కోలుకోవడానికి Ķ...

Read More

పాకిస్తాన్‌ మరోసారి వక్ర బుద్ధి...
Admin Admin   April 20, 2020

పాకిస్తాన్‌  మరోసారి  వక్ర బుద్ధి

ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతుంటే పాకిస్తాన్‌ మాత్రం మరోసారి తన వక్ర బుద్ధిని చూపింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌ ప్రభుత్వం అసత్య ఆరోపణలకు దిగారు. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తికి ఆ దేశంలోని ముస్లింలనే సాకుగా చూపుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఇమ్రాన్‌ మాటల యుద్ధానికి దిగారు. అలాగే దేశంలో ముస్లింల పట్ల వ్యవహరించే తీరు సరైనది కాదంటూ చౌకబారు విమర్శలు చేశారు. భారత్‌లో కరోనా వ్య&#...

Read More

డెలివ‌రీ బాయ్‌కు కరోనా పాజిటివ్ ...
Admin Admin   April 16, 2020

డెలివ‌రీ బాయ్‌కు కరోనా పాజిటివ్

డెలివ‌రీ బాయ్‌కు కరోనా పాజిటివ్ అని తేల‌డంతో అత‌ను ఫుడ్‌ డెలివ‌రీ చేసిన‌‌ 72 కుటుంబాల‌ను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం ఢిల్లీలో చోటు చేసుకుంది. వివ‌రాలు.. ద‌క్షిణ ఢిల్లీలోని మాల్వియా న‌గ‌ర్‌కు చెందిన ఓ వ్య‌క్తి ప్ర‌ముఖ‌ పిజ్జా సంస్థ‌లో డెలివ‌రీ బాయ్‌గా ప‌ని చేస్తున్నాడు. Karona ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ నిత్యం పిజ్జా డెలివ‌రీ చేయ‌డానికి వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఆయ‌నకు తాజాగా ప‌...

Read More

కేంద్రం లాక్‌డౌన్ 2 మార్గదర్శకాలు విడుదల...
Admin Admin   April 15, 2020

కేంద్రం లాక్‌డౌన్ 2 మార్గదర్శకాలు విడుదల

గైడ్‌లైన్స్  ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి . విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్‌ . రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్. దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి. గ్రామీణ ప్రాంతాలు, సెజ్‌లలోని  పరిశ్రమల నిర్వహణకు అనుమతి. పరిమితంగా నిర్మాణ రంగ పనులకు అనుమతి. నిర్మాణరంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులనే తీసుకోవాలి.  కాఫీ, తేయాకుల్లో 50 శాతం మ్యాన్‌ పవర్‌కు అనుమతి. పట్టణ పరిధ&...

Read More

ఏప్రిల్ 20 పరిస్థితిని సమీక్షించి హాట్ స్పాట్‌లు...
Admin Admin   April 14, 2020

ఏప్రిల్ 20 పరిస్థితిని సమీక్షించి హాట్ స్పాట్‌లు

ఏప్రిల్-20 వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసి.. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి హాట్ స్పాట్‌ల సంఖ్య తగ్గితే ఆంక్షలు సడలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించి మే-03 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే....

Read More

భారత్‌లో ప్రజల త్యాగం వల్లే కరోనా నియంత్రణ...
Admin Admin   April 14, 2020

భారత్‌లో ప్రజల త్యాగం వల్లే  కరోనా నియంత్రణ

మే 3వ తేది వరకు Lockdown ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. కరోనాపై పోరాటంలో భారత్‌ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కాన...

Read More

కశ్మీర్‌లోయలో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు...
Admin Admin   April 05, 2020

కశ్మీర్‌లోయలో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు

శ్రీనగర్: కశ్మీర్‌లోయలో మొత్తం 9 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల్లో నలుగురు దక్షిణ కశ్మీర్‌లోని బత్పురాలో నిన్న సైన్యం కాల్పుల్లో హతమయ్యారు. కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నిస్తుండగా నేడు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరోవైపు ఎదురుకాల్పుల్లో ఓ సైనికుడు అమరుడయ్యారు. ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఆపరేషన్ కొనసాగుతోంది. దట్టమైన మం&...

Read More

రండి.. దీపాలు వెలిగిద్దాం...
Admin Admin   April 05, 2020

రండి.. దీపాలు వెలిగిద్దాం

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయి రచించిన ‘రండి.. దీపాలు వెలిగిద్దాం’ అనే ప్రఖ్యాత కవిత వీడియో క్లిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వాజ్‌పేయి కవితను మరోసారి గుర్తుĵ...

Read More

భారత్‌లో 8 చేరిన కరోనా మృతుల సంఖ్య...
Admin Admin   March 23, 2020

భారత్‌లో 8 చేరిన కరోనా మృతుల సంఖ్య

భారత్‌లో కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. కోల్‌కతాలో 57 సంవత్సరాల వ్యక్తి ఆసుపత్రిలో మధ్యాహ్నం 3:35కు కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన తన కుటుంబంతో సహా ఇటలీ నుంచి వచ్చారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ...

Read More

కరోనా కట్టడికి : ఆనంద్ మహీంద్ర...
Admin Admin   March 23, 2020

కరోనా కట్టడికి : ఆనంద్ మహీంద్ర

కరోనా విజృంభనకు సరైన సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణం. అయితే కరోనాను అడ్డుకునేందుకు వెంటిలేటర్లు ఏర్పాటు చేయిస్తున్నామని ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఆదివారం వరుస ట్వీట్లతో కరోనా కట్టడికి తాము చేయదల్చుకున్న పనిని వివరించుకొచ్చారు. ఇండియాలో కరోనా వ్యాప్తి రెండవ స్టేజి చివరిలో ఉందని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మూడవ స్టేజిలోకి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇందు కోసం ప్రభుత్వానికి చేదోడుగా రిĸ...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe