Breaking News

మూడోరోజుకు హజారే నిరాహార దీక్ష...
Admin Admin   February 01, 2019

మూడోరోజుకు హజారే నిరాహార దీక్ష

లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటుతోపాటు రైతు సమస్యల పరిష్కారం కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బీపీ, షుగర్ లెవెల్స్ భారీగా పెరిగాయని తెలిపారు. రైతాంగాన్ని గట్టెక్కించేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని హజారే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హజారేకు మద్దతుగా స్థానికులు భారీ సంఖ్యలో దీక్షాస్థ...

Read More

ఆరోగ్య బీమాకు రూ.6,400 కోట్లు...
Admin Admin   February 01, 2019

ఆరోగ్య బీమాకు రూ.6,400 కోట్లు

ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో రూ.61,398 కోట్లు . రెండు ఆర్థిక సంవత్సరాల్లో జరిపిన కేటాయింపుల కంటే ఎక్కువ. 2018-19 వార్షిక బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి రూ.52,800 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈ బడ్జెట్‌లో కేటాయింపులను 16 శాతం పెంచింది.  ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేవై) బీమా పథకానికి రూ.6,400 కోట్లు కేటాయించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 10 కోట్లకుపైగా పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా రక్షణ కల్పించాల&...

Read More

ఆమె మానసిక స్థితి అస్థిరంగా ఉండేదని...
Admin Admin   January 29, 2019

ఆమె మానసిక స్థితి అస్థిరంగా ఉండేదని

తమిళనాడు మాజీ సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆమె మానసిక స్థితి అస్థిరంగా ఉండేదని, పలు సందర్భాల్లో ఒంటరిగా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడేవారని ఆమెకు చికిత్స చేసిన డాక్టర్‌ శిల్ప పేర్కొన్నారు. ఈ మేరకు జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ ఎదుట ఆమె సాక్ష్యమిచ్చారు. కొన్ని సందర్భాల్లో జయ నవ్వుతూ ఉండేవారని, మరికొన్ని సమయాల్లో ‘నన్ను ఒంటరిగా ఉండనివ్వండి’ అంటూ కసురుకునే...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe