Breaking News

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా బీజేపీ ఏజెంట్...
Admin Admin   October 03, 2018

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా బీజేపీ ఏజెంట్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ చీఫ్ మాయావతి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి కాంగ్రెస్‌‌తో పొత్తు లేదని స్పష్టం చేశారు. బీఎస్పీని అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాయవతి తీవ్రస్థాయిలో విరుచకుపడ్డారు. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ కుయ...

Read More

ఈసీ కేంద్ర రాష్ట్ర సర్కార్లకు సుప్రీం నోటీసులు...
Admin Admin   September 28, 2018

ఈసీ కేంద్ర రాష్ట్ర సర్కార్లకు సుప్రీం నోటీసులు

ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం ప్రకటించిన కొత్త షెడ్యూల్‌కు బదులు పాత షెడ్యూల్‌నే అమలు చేయాలంటూ దాఖలైన రెండు పిటిషన్లపై వైఖరి చెప్పాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్ల మేర అవకతవకలు ఉన్నాయని, సవరణ షెడ్యూల్‌ను మూడు నెలలు ముందుకు జరపడం వల్ల వాటిని సరిచేయడం సాధ్యం కాదని పిటిషనర్లలో ఒకరైన కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ...

Read More

రాఫెల్‌ స్కాంపై మరిన్ని అనుమానాలు...
Admin Admin   September 26, 2018

రాఫెల్‌ స్కాంపై మరిన్ని అనుమానాలు

రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణం కంటికి కనిపిస్తున్న దాని కంటే చాలా పెద్దదా? లక్ష కోట్లకు పైగా అక్రమాలకు ప్లాన్‌ వేశారా? 36 విమానాలు మాత్రమే కాదు, మరో 110 విమానాల తయారీ కాంట్రాక్టును కూడా ఫ్రెంచి కంపెనీ ద్వారా అనిల్‌ అంబానీ సంస్థకు కట్టబెట్టే కుట్ర జరిగిందా? ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)ను పూర్తిగా ముంచి భారత్‌లో యుద్ధ విమానాల తయారీని పూర్తిగా అస్మదీయుల పరం చేసే ప్రయ...

Read More

2022 నాటికి ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీ అంచనా...
Admin Admin   September 20, 2018

2022 నాటికి ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీ అంచనా

మరో నాలుగేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) 2022 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ.362.5 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందన్నారు. ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌ (ఐఐసిసి) ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజా కార్యక్రమంలో ప్రధాని ఈ వ&#...

Read More

పెట్రో ధరలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...
Admin Admin   September 15, 2018

పెట్రో ధరలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

భారత సైన్యంలో రిజర్వేషన్లుండాలి. ఇతర విభాగాల్లోనూ రిజర్వేషన్ల అవసరం ఉంది. భారత క్రికెట్‌ జట్టు ఎంపిక మొదలు ఇతర క్రీడల్లోనూ రిజర్వేషన్లను కల్పిస్తే అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత లభిస్తుంది’ అంటూ కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రామ్‌దాస్‌ ఆఠవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘బడుగు వర్గాలు చిన్నస్థాయి ఉద్యోగాలు, పనులు చేస్తూ నెలకు రూ.10-15 వేలు సంపాదిస్తున్నారు. అదే భాĸ...

Read More

ఉన్నతాధికారులపై బాంబే హైకోర్టు అక్షింతలు ...
Admin Admin   September 03, 2018

ఉన్నతాధికారులపై బాంబే హైకోర్టు అక్షింతలు

హక్కుల నాయకుల కేసు విచారణలో మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులపై బాంబే హైకోర్టు అక్షింతలు వేసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై అరెస్టయిన వరవరరావు, ఇతరులకు సంబంధించిన కేసు గురించి రాష్ట్ర అదనపు డీజీ, ఇతర అధికారులు మీడియాతో మాట్లాడిన పద్ధతి సరికాదని హైకోర్టు పేర్కొంది. సతీశ్‌ గైక్వాడ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల...

Read More

దేశభక్తి కలిగిన కలిగిన బ్రాండ్‌గా...
Admin Admin   August 13, 2018

దేశభక్తి కలిగిన కలిగిన బ్రాండ్‌గా

అత్యంత దేశభక్తి కలిగిన బ్రాండ్‌గా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)ను పరిగణిస్తున్నట్టు యుకెకు చెందిన ఆన్‌లైన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌, డేటా ఎనలిటిక్స్‌ సంస్థ యుగావ్‌ సర్వేలో వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో టాటా మోటార్స్‌, పతంజలి, రిలయన్స్‌ జియో, బిఎ్‌సఎన్‌ఎల్‌ ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 16 శాతం మంది ఎస్‌బిఐ అత్యంత దేశభక్తి కలిగిన బ్రాండ్‌గా పేర్కొన్నారు. తర్వాతి స్థానాల్లో టాటా మోటార్స్‌, పతంజలి (8 శా...

Read More

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe