Breaking News

15th August లోపు 50,000 షేర్స్ వస్తాయా ?? మన భారత దేశం గొప్పతనం ప్రపంచమంతా తెలియాలి.. ప్రతి భారతీయుడు గర్వాంగా షేర్చేయవలసిన వీడియో ఇది.. మన కోసం త్యాగాలు చేస్తున్న మన సైనికులకు సెల్యూట్ కొడుతూ , ఈ విడియో వారి దేశభక్తికి అంకితం 50,000 SHARES EVERY INDIAN MUST SHARE

ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ .. బంధనాలు తెంచుకునీ .. నీ కొసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా .. మిద్దెలోని బుల్లెమ్మా .. నిరుపేదని వలచావెందుకే నీ చేరువలో .. నీ చేతులలో .. పులకించేటందుకే ఓ బంగరు రంగుల చిలకా .. పలకవే ఓ అల్లరి చూపుల రాజా .. ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ సన్నజాజి తీగుందీ .. తీగమీద పువ్వుందీ .. పువ్వులోని నవ్వే నాదిలే కొంటెతుమ్మెదొచ్చిందీ .. జుంటి తేనె కోరిందీ .. అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో .. ఈ కోనల్లో .. మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా .. పలకవా ఓ బంగరు రంగుల చిలకా .. ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదనీ

  • Ramya Ravilla
  • Amma
    Ramya Ravilla   Jul 10, 2017 21:07 pm

Amma Ani kothaga song with lyrics.

Latest CEN Videos

Facebook like
Google Plus Circle
Youtube Subscribe